బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==వ్యక్తిత్వము==
ఇతడు ధనవంతుడు కాకపోయినా అనేక విద్యార్థులకు తన ఇంటనే బసను ఇచ్చి భోజనాలను ఏర్పాటు చేసిన ఉదార స్వభావుడు. అందరిని జాతిభేదాలు లేకుండా, హెచ్చు తగ్గులు గణించకుక్ండా సమానదృష్టితో చూసేవాడు. ఇతడు ఆర్భాటాలకు పోకుండా నిరాడంబర జీవనం గడిపాడు. ఇతడికి భూతదయ అపారం. హింసను చూస్తే చాలా పరితపిస్తాడు. విషజంతువుకు కూడా అపాయం తలపెట్టరు. ఇతని ఇంటి పైకప్పు చూరులో ఒక నాగుపాము చాలా కాలం అందరికీ కనిపించే విధంగా నివసించింది. ఇతని వంటి దయాస్వభావులను మునుపెన్నడూ ఎరుగమని అతని సమకాలికులచే ప్రశంసలను పొందాడు.
 
==బిరుదములు==
==మూలాలు==