శారద యస్. నటరాజన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
వికీకరణ
పంక్తి 1:
'''శారద యస్. నటరాజన్''' తెలుగు కథా రచయిత. ఆయన "శారద" అనే కలంపేరుతో విజయవాడ, తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు నవలలు అందించారు.
శారద కలంపేరుతో విజయవాడ, తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు నవలలు అందించిన తెలుగు రచయిత పూర్తి పేరు '''యస్. నటరాజన్'''. జన్మతః తమిళుడు. [[పుదుక్కోటై]]లో 1924లో జన్మించాడు. చిన్నతనం నుండి తమిళ పత్రికలు ఆనందవికటన్, కల్కి చదువుతూ ఉండేవాడు. 14వ ఏట, [[తెనాలి]]లో అక్క, బావగారింటికి వచ్చి, అక్కడ బావ భీమారావు నడుపుతున్న హోటలులో పని చేస్తూ, తెలుగు నేర్చుకుని తెలుగు కథలూ, నవలలూ రాశాడు. అనేక సాహిత్య సభలలో పాల్గొన్నాడు.
==జీవిత విశేషాలు==
శారదఆయన కలంపేరుతో[[తమిళనాడు]] విజయవాడ,కు తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు నవలలు అందించిన తెలుగు రచయిత పూర్తి పేరు '''యస్. నటరాజన్'''. జన్మతః తమిళుడు.చెందిన [[పుదుక్కోటై]]లో 1924లో జన్మించాడు. చిన్నతనం నుండి తమిళ పత్రికలు ఆనందవికటన్, కల్కి చదువుతూ ఉండేవాడు. 14వ ఏట, [[తెనాలి]]లో అక్క, బావగారింటికి వచ్చి, అక్కడ బావ భీమారావు నడుపుతున్న హోటలులో పని చేస్తూ, తెలుగు నేర్చుకుని తెలుగు కథలూ, నవలలూ రాశాడు. అనేక సాహిత్య సభలలో పాల్గొన్నాడు.
 
నటరాజన్ కేవలం వ్రాసింది ఏడేళ్ళపాటు, 1948 నించి 1955 వరకూ అంటే ఆశ్చర్యం కలక్కమానదు. 1945-55 మధ్య రాసిన నవలలు - ఏది సత్యం, మంచీ చెడూ, అపస్వరాలు. మహీపతి, మొదలైనవి. 1950-51లో తెలుగు స్వతంత్రలో ధారావాహికంగా క్షణంలో సగం శీర్షికతో ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులపై వ్యంగ్య రచనలు చేశాడు.
"https://te.wikipedia.org/wiki/శారద_యస్._నటరాజన్" నుండి వెలికితీశారు