కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు [[గండ పెండేరం]] (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.
 
విరుఅముద్రితంగా ఉన్న కొన్ని ప్రాచీన కావ్యాలను పరిష్కరించి ప్రచురించినారు. తురగ రాజకవి రచించిన “కిర్గియాలిని పరిణయం” అనే కావ్యం వార్ల సుందరయ్య రచించిన భావలింగ శతకం ఈకోవకు చెందినవే.చిన్నయసూరి రచించిన శబ్దలక్షణ సంగ్రహాన్ని కూడా వీరు ప్రకటించారు.వీరి గ్రంధాలన్ని కవి రాజు గ్రంధమాల పేరుతో వీరు స్వయంగా ప్రకటించినవే కావటం విశేషం. వీరికి 1953లో గుంటూరు జిల్లా పెదకురపాడులో సన్మానం జరిగింది.అప్పుడే “కవిరాజు”గౌరవప్రధానం జరిగింది.ఆంధ్రవిశ్వ కళాపరిషత్ వీరిని “కళాప్రపూర్ణ”పురస్కారంతో సత్కరించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని అధికారభాష సంఘంలో సభ్యులుగా నియమించింది. వీరు 1991ఏప్రిల్[[1991]], [[ఏప్రిల్ 7వ7]]వ తేదిన కాలం చేశారు.
 
==వెంకటకవి కృతులు==
# కర్షకా! (1932)
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు