నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==తెలుగు చిత్రాలు==
తెలుగు భాషలో ఈ బూతు చిత్రాల నిర్మాణం విరివిగా జరిగిన దాఖలాలు చాలా తక్కువ. ముఖ్యంగా మళయాళ పరిశ్రమ నిర్మించిన చిత్రాను అనువాద ([[డబ్బింగ్]]) రూపంగా తెలుగు ప్రేక్షకుల మధ్యకు తీసుకువచ్చిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మళయాలంలో ఫిలిం సెన్సారు చాలా ‘పెద్ద మనసుతో వ్యవహరించడం’. రెండవది, ఒకసారి ఈ మళయాల చిత్రాలను వారి సెన్సారు బోర్డు క్లియర్ చేసిన తరువాత తెలుగు సెన్సారు వారు అక్కడక్కడా ఆడియో తప్ప వీడియో కట్ చేసే అధికారం లేకపోవడం. ఈ లొసుగుల్ని కనిపెట్టి, పెద్ద స్థాయిలో బూతు సినిమాల నిర్మాణం జరిగిన 80 వ దశకంలో చాలా వరకూ చిత్రాల నిర్మాతలు తెలుగువారేనని ఒక అనుమానం. అది నిజం కాకపోయినా, మార్కెట్ మరియూ డిస్తిబ్యూషన్నుపంపిణీని దృష్టిలో ఉంచుకుంటే ఈ అనుమానం అబద్దమని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.
 
==విభజన==
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రాలు" నుండి వెలికితీశారు