గోల్కొండ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 216:
 
==మార్గం==
[[File:17202 Guntur bound Golconda Express at Aler 03.jpg|thumb|795px|leftcenter|17202 [[Guntur]]గుంటూరు boundహద్దుతో '''Golcondaగోల్కొండ Express'''ఎక్స్‌ప్రెస్ entersనల్గొండ [[Aler,జిల్లాలోని Nalgonda district|Alerఆలేరు Railwayరైల్వే Station]]స్టేషను inప్రవేశిస్తున్న [[Nalgondaచిత్రం district]]]]
 
 
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు లో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది<ref>{{cite web|url=http://www.cleartrip.com/trains/17201 |title=Golconda Express timetable |publisher=cleartrip.com|accessdate=2015-07-21}}</ref>. తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. నల్గొండ జిల్లాలోని ఆలేర్ రైల్వే స్టేషన్ , విజయవాడ, వరంగల్ మరియు కాజీపేట స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.