పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 167:
* కన్యాదానం : [[దానము]] అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో [[కన్య]]ను వరునికి అప్పగిస్తారు.<div style="align:right;">{{వ్యాఖ్య|<big>కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!!</big> }}</div>
 
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా. "అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ, దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా, అత ఊర్ద్వం రజస్వలా" భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.
 
దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను. మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ, అర్ధ, కామ, మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుతుంది.
* స్వర్ణ జలాభిమంత్రం :
* యోత్రేభంధనం :
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు