"అల్యూమినియం నైట్రైడ్" కూర్పుల మధ్య తేడాలు

అల్యూమినియం నైట్రైడ్ తెల్లగా లేదా పాలిపోయిన [[పసుపు]] [[రంగు]] కల్గిన ఘనపదార్ధం.అల్యూమినియం నైట్రైడ్ అణుభారం 40.9882 గ్రాములు /మోల్. 25°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ [[సాంద్రత]] 3.260 గ్రాములు /సెం.మీ<sup>3</sup>. అల్యూమినియం నైట్రైడ్ సంయోగ పదార్ధం [[ద్రవీభవన స్థానం]] 2,200°C (3,990°F;2,470 K). అలాగే అల్యూమినియం నైట్రైడ్ [[బాష్పీభవన స్థానం]] 2,517°C (4,563°F;2,790K),ఈ [[ఉష్ణోగ్రత]] వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును. అల్యూమినియం నైట్రైడ్ మొనోక్రిస్టల్ రూపంలో నీటిలో కరుగదు.పౌడరు/పొడి రూపంలో రియాక్ట్ అగును.ఇధనాల్ లో కరుగును.అల్యూమినియం నైట్రైడ్ ఉష్ణవాహక విలువ 285 W/(m•K).అల్యూమినియం నైట్రైడ్ [[వక్రీభవన సూచిక]] 1.9–2.2.
==చరిత్ర==
అల్యూమినియం నైట్రైడ్ ను 1877 ను మొదటిసారి ఉత్పత్తి చేసారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1762743" నుండి వెలికితీశారు