మేఘ సందేశం (సంస్కృతం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[s:మేఘ సందేశం (సంస్కృతం)|మేఘ సందేశం (సంస్కృతం)]] పూర్తిపాఠం వికీసోర్స్‌లో ఉన్నది.
 
'''మేఘ సందేశం''' లేదా '''మేఘదూతం''' (Meghasandesam or Meghadiootam) [[సంస్కృతం]]లో మహాకవి [[కాళిదాసు]] రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన 'కావ్యత్రయం' అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు '[[రఘు వంశము]]', '[[కుమార సంభవము]]')
పంక్తి 17:
ఒక యక్షుడు కర్తవ్యాన్ని విస్మరించడం వలన కుబేరుని ఆగ్రహానికి గురియై, బహిష్కరింపబడి, ఒక సంవత్సరం పాటు 'చిత్రకూటం' వద్ద 'రామగిరి' అరణ్యాలలో తిరుగాడుతూ ఉన్నాడు. ప్రియురాలి ఎడబాటుతో విహ్వలుడై ఉన్న అతనికి ఆషాఢం సమీపించినపుడు ఒక మబ్బుతునక అతనికంటబడింది. తన వియోగంతో తన ప్రేయసి కృశించి దుఃఖిస్తూ ఉంటుందని తలచిన ఆ యక్షుడు ఎలాగో ప్రేయసిని ఊరడించడానికి తన సందేశాన్ని ఆమెకు అందించమని కోరుతాడు. "పుష్కలావర్త సంభూతుడు" అయిన మేఘుడు ఉత్తమ కుల సంజాతుడు గనుక ఒకవేళ తన అభ్యర్ధనను తిరస్కరించినా 'యాచనా లాఘవము' (చిన్నతనము) ఉండదని భావించి అతనిని ప్రార్ధిస్తాడు. మేఘుడు వెళ్ళవలసిన మార్గాన్నీ, మధ్యలో కానవచ్చే దృశ్యాలనూ వర్ణిస్తాడు.
 
మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు మానస సరోవరం దాకా తోడు వస్తయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన నదీజలాలను ఆస్వాదించు. మధ్యలో పొటమరించిన కార్చిచ్చును ఆర్చేవాడవు గనుక నఇన్ను ఆమ్రకూటం మరువలేదు.
 
మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు మానస సరోవరం దాకా తోడు వస్తయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన నదీజలాలను ఆస్వాదించు. మధ్యలో పొటమరించిన కార్చిచ్చును ఆర్చేవాడవు గనుక నఇన్నునిన్ను ఆమ్రకూటం మరువలేదు. మధ్యలో నెమళ్ళు అందంగా నిన్ను స్వాగతిస్తాయి. కాని మైమరచి కార్యాన్ని విస్మరించవద్దు సుమా!.
 
 
ఇంకా ముందుకు సాగి విదిశానగరం వద్ద వేదవతీ నదీజలాలను ఆస్వాదించు. ఉజ్జయినీ నగరంలోని ఉత్సవాలను తిలకించు. ఏదైనా మేడపైన విశ్రాంతి తీసుకో. మహాకాళేశ్వరుని పూజా సమయంలో మృదంగం నాదంలాగా ఉరిమి ముందుకు సాగు. తరువాత గంభీరానదికి ఎదరు వెళ్ళు. దేవగిరి వద్ద చల్లనిగాలి నీకు సేద తీరుస్తుంది. అక్కడ నువ్వు ఉరిమితే [[కుమార స్వామి|కార్తికేయుని]] నెమలి ఆనందంగా ఆడుతుంది. తరువాత చర్వణ్మతీ నది, దశపురము, బ్రహ్మావర్తము, కురుక్షేత్రము కనిపిస్తాయి. [[సరస్వతీ నది|సరస్వతీ]] నదీజలాలతో పునీతుడవు కావచ్చును. పాలపొంగులాంటి [[గంగానది]] ఫైనుండి పయనించి హిమాలయాలను చేరుకో. ఆదిదంపతుల ఆతిథ్యమారగించు. ఒకవేళ గౌరమ్మ కాలినడకన కైలాసం ఎక్కుతుంటే నీవు మెట్లుగా మారి ఆమెకు సహకరించు. తరువాత మానస సరోవరం జలాలను గ్రోలి ముందుకు సాగగానే కన్నుల పండువుగా అలకా నగరం కనుపిస్తుంది.
 
==ఉత్తర మేఘం==
 
అలకానగరం శోభ వర్ణనతో ఉత్ర మేఘం ఆరంభమౌతుంది.
 
==మూలాలు==