మేఘ సందేశం (సంస్కృతం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
 
ఇంకా యక్షుడు మేఘునితో ఇలా అన్నాడు - ఓ జలదా! అన్యమార్గము లేక ఈ దూతకార్యము నీకప్పగించుచున్నాను. నా ధూర్తత్వమును మన్నింపుము. నఅనా దయనీయ స్థితిని చూచి నీవీ సందేశమును అందజేతువని ఆశించుచున్నాను. ఆపై నీ ఇచ్చవచ్చిన యెడ నీవు తిరుగవచ్చును. నీకెన్నటికిని ప్రియ వియోగము సంభవించకుండు గాక.
 
 
దయనీయమైన ఆ సందేశమును వినిన మేఘుడు యక్షపురికి అరిగి యక్షిణికి ప్రియుని కుశలవార్తను అందజేసెను. ఆ పడతి ఊరటనందెను. కుబేరుడు కూడ ఈ విషయమునెరిగి కరుణతో శాపమును అంతమొందించెను. అప్పుడా యువ దంపతులు సంతోషాంతరంగితులగుచు ఎక్కుడైన భోగములనుభవించిరి.
 
==కావ్యంలో అందాలు==
 
==మూలాలు==