మాతృభాష: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గిరిజన మాతృభాషల్లో నిఘంటువులు పుస్తకాలు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
→‎పద కోశము: Simple mistakes and typos so I fixed it
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
మాతృభాషనే పలు పేర్లతోనూ పిలుస్తారు;
 
* మాతృభాష : మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష మాతృభాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. ఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష ([[తెలుగు]]) మాతృభాష.
* ప్రధమ భాష లేదా మొదటి భాష : చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, మరియు భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రధమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో, తెల౦గాణా లో అనేక భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రధమ భాషగా గల వారు కానవస్తారు.
* ప్రాంతీయ భాష : ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/మాతృభాష" నుండి వెలికితీశారు