మేఘ సందేశం (సంస్కృతం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==కావ్యంలో అందాలు==
==ఒక విశేషం==
అసలు మేఘ సందేశమే ఒక కల్పన. ఈ కల్పనకు దారి తీసిన పరిస్థితులు నేపథ్యంగా [[విశ్వనాథ సత్యనారాయణ]]ఒక అందమైన కల్పనతో వ్రాసిన నవల [[మేఘదూతము]]. నేపాలరాజవంశాలను పూర్వరంగంగా తీసికొని అతడు వ్రాసిన ఆరు నవల లలో ఇది ఒకటి. కాళిదాసు [[మందాక్రాంతవృత్తము|మందాక్రాంతవృత్తాల]] లో మేఘ సందేశం వ్రాయడానికి గల కారణానికి అతడు చేసిన కల్పన పరమ రమణీయంగా ఉంటుంది.
 
==మూలాలు==