కవిత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను '''కవిత్వం''' అంటారు.
కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. అన్ని [[కళ]]ల్లాగే కవిత్వం కూడా ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన.
సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి
పంక్తి 16:
 
 
==కవిత్వంపైకవిత్వం గలపై ప్రముఖుల వ్యాఖ్యలు ==
* కవిత్వ మొక తీరని దాహం --[[శ్రీశ్రీ]]
* ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే--[[శ్రీశ్రీ]]
* వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం --[[గుర్రం జాషువా]]
* అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం---[[దాశరథి కృష్ణమాచార్య]]<ref>దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(యశోరాశి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-36</ref>
* ఒకరు రాయమంటే రాయునది కవిత్వం కాజాలదు
ఆకలియే కవిత్వం
పంక్తి 27:
కవ్వించే ప్రతినలు
కవితకు ప్రతిపాదికలు
</poem>---[[బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త]]<ref>బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త:ఎడారి పూలు(అస్కాని నరసింహ సాగర్ రచన)కు రాసిన ముందుమాట 'అనుభూతి 'లో ,అస్కాని ప్రచురణలు,మూసాపేట,1976,పుట-viii</ref>]]
 
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/కవిత్వం" నుండి వెలికితీశారు