స్వాగతంసవరించు

కార్తీక రాజు గారు, తెలుగు వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సి. చంద్ర కాంత రావు- చర్చ 17:31, 10 అక్టోబర్ 2011 (UTC)

కొలనుపాక వ్యాస విషయంసవరించు

 • హల్లో రాజు గారూ, కొలనుపాక వ్యాసంలో మూడు పేరాలు తొలగించాని చూశాను. జైనాలయం వ్యాసం వ్రాస్తున్నారు కదా అందులో ఆ సమాచారం పొందుపరుస్తున్నారేమో అనుకున్నాను. అదేనా మీ ఉద్దేశం? --వైజాసత్య (చర్చ) 02:37, 14 అక్టోబరు 2014 (UTC)[]
 • అవునండీ వైజాసత్య గారు అందుకే అలా చేసాను. -- కార్తీక రాజు 13:33, 5 ఆగస్టు 2018 (UTC)
 • మీ సహకారానికి, ప్రోత్సాహానికి నా ధన్యవాదములు. -- కార్తీక రాజు 13:34, 5 ఆగస్టు 2018 (UTC)

వ్యాసరచనలో పాల్గొనాలంటేసవరించు

 • మీరు వ్యాసరచనలో పాల్గొనాలంటే ఇప్పటికే ఉన్న వ్యాసం కాక మీ ప్రయోగశాలలో కొత్త వ్యాసం ప్రారంభించండి. అయినా ఇప్పటికీ మీరు విద్యార్ధిగా కొనసాగుతూ ఉంటే, 2014 లో చురుకైన విద్యార్ధి వికీపీడియన్‌గా నిర్ధారించబడినట్టే, కనుక ప్రత్యేకంగా పాల్గొనవలసిన అవసరం లేదనిపిస్తోంది :) ----విశ్వనాధ్ (చర్చ) 06:54, 13 జనవరి 2015 (UTC)[]
 • అలాగే సార్. మీ సూచనకు నా ధన్యవాదములు. -- కార్తీక రాజు 13:36, 5 ఆగస్టు 2018 (UTC)

అభినందనలుసవరించు

 • హల్లో రాజు గారూ,మీ వాడుకరి పేరాలు వ్యాసంలు వ్రాస్తున్నారు చూశాను ప్రత్యేకంగా అభినందనలు. చాలా బాగున్నాయి...

మీ సెల్ నెం మీ సలహా సూచలకై ఇవ్వగలరా రాజు గారు,అవసరం పడవచ్చు ఒక జిల్లా వారిమీ నాది సెల్ నెం 9440060 852 . --ప్రభాకర్ గౌడ నోముల (చర్చ) 03:38, 14 మే 2017 (UTC)[]

 • మీ అభినందనలకు నా కృతజ్ఞతలు సార్.. నా మొబైల్ నెంబర్ 8977336447 -- కార్తీక రాజు 13:36, 5 ఆగస్టు 2018 (UTC)

వాడుకరిపేరు మార్పుసవరించు

 • రాజు గారూ, మీరు వాడుకరిపేరు మార్పును కోరారు. కానీ ఆ పేజీలో సూచించిన పేరుమార్పు పద్ధతి మారింది. మీ అభ్యర్ధనను ప్రత్యేక:GlobalRenameRequest పేజీలో చెయ్యాలి. అలా చెయ్యండి.__చదువరి (చర్చరచనలు) 03:07, 4 ఆగస్టు 2018 (UTC)[]
 • స్పందించి సూచన అందించిన మీకు నా కృతజ్ఞతలండీ చదువరి గారు.. -- కార్తీక రాజు 13:36, 5 ఆగస్టు 2018 (UTC)[]

బల్దేర్ బండి వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

 

బల్దేర్ బండి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. అనాథ, అగాథ వ్యాసం.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బల్దేర్ బండి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:30, 21 జూన్ 2020 (UTC) Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:30, 21 జూన్ 2020 (UTC)[]

బి. వి. ఆర్. చారి సత్వర తొలగింపు ప్రతిపాదనసవరించు

 

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

బి. వి. ఆర్. చారి పేజీని సత్వరమే తొలగించాలని అందులో ఒక ట్యాగు పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లో G12 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసారు. ఎందుకంటే, ఈ వ్యాసం లేదా బొమ్మ విస్పష్టంగా కాపీహక్కులను ఉల్లంఘిస్తోంది. చట్ట ప్రకారం, వేరే వెబ్‌సైట్లలో ప్రచురించినవి గానీ, ముద్రితమైనవి గానీ కాపీహక్కులున్న పాఠ్యాన్నీ, బొమ్మలనూ మేం అంగీకరించం. అందుచేత మీరు చేర్చిన పాఠ్యాన్ని తొలగించే అవకాశం చాలా ఉంది. బయటి వెబ్‌సైట్లను సమాచారానికి మూలంగా వాడుకోవచ్చు గానీ, వాక్యాలకు మూలంగా వాడుకోరాదు. చాలా కీలకమైన అంశం చూడండి: మీ స్వంత పదాల్లో రాయండి. కాపీహక్కు ఉల్లంఘనలను వికీపీడియా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. పదే పదే ఉల్లంఘించేవారిని నిరోధిస్తుంది.

బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీకే చెందినదైతే, వాటిని వీకీపీడియాను వాడుకోవ్వాలని మీరు భావించే పనైతే, — దానర్థం, ఇతరులకు దాన్ని సవరించే హక్కు ఉంటుంది — అప్పుడు మీరు en:Wikipedia:Donating copyrighted materials లో చూపిన పద్ధతుల్లో ఏదో ఒకదాని ప్రకారం ధృవీకరించాలి. ఆ బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీ స్వంతం కాకపోతే, కానీ స్వంతదారు నుండి మీకు అనుమతులు ఉంటే Wikipedia:Requesting copyright permission చూడండి. మరిన్ని వివరాల కోసం వికీపీడియా విధనాలు మార్గదర్శకాలు చూడండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. చదువరి (చర్చరచనలు) 08:21, 17 జనవరి 2021 (UTC)[]

వ్యాసాల్లో మూలాలుసవరించు

@కార్తీక రాజు: గారూ, పలు సంవత్సరాలుగా వికీపీడియాలో క్రమం తప్పకుండా కృషి కొనసాగిస్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు. మీ వ్యాసాలు మరింత మెరుగుపడడానికి మీకు ఒక ముఖ్యమైన సూచన చేయాలని ఈ సందేశం చేరుస్తున్నాను.

 • వ్యాసం మూలాలు విభాగంలో లింకుల రూపంలో మీ మూలాలు, ఆధారాలు చేరుస్తున్నారు. మంచి పని. ఐతే, ఇంకా చక్కగా మెరుగ్గా చేయాలంటే వ్యాసంలో ఒక లైను రాసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మనవద్ద ఉన్న మూలాన్ని అక్కడ ఇస్తూ రాయవచ్చు. అప్పుడు నాణ్యత చాలా బాగా మెరుగవుతుంది.
 • ఇది పెద్ద కష్టతరం కూడా కాదు. వ్యాసంలో మీరు మూలం పెడదామనుకున్న లైన్ చివరకు వెళ్ళి, అక్కడ పైన ఎడిటింగ్ బార్‌లో ఉన్న ఉల్లేఖించి క్లిక్ చేసి మీ మూలాలు ఇయ్యవచ్చు.

మీకు ఈ విషయంపై ఏమైనా సందేహాలు ఉన్నా, తేలికగా నేర్చుకోదలిచినా నన్ను కానీ, తోటి వాడుకరులను కానీ అడగవచ్చు. మరోమారు మీ కృషికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ --పవన్ సంతోష్ (చర్చ) 07:05, 27 జూన్ 2021 (UTC)[]


వడ్డే సిరి వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

 

వడ్డే సిరి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

2015లో రాసిన వ్యాసం, ఇప్పటివరకు మూలాలు చేర్చలేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వడ్డే సిరి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:00, 25 సెప్టెంబరు 2021 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:00, 25 సెప్టెంబరు 2021 (UTC)[]