నాస్తికధూమము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
కాపీహక్కులున్న పాఠ్యము, విజ్ఞానసర్వస్వ శైలిలోకి, అవసరమున్న మేరకు తీసుకోవాలి.
పంక్తి 25:
విశ్వనాథ సత్యనారాయణ నవలను 1958 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా ఈ నవలను పాలావజ్ఝుల రామశాస్త్రి లిపిబద్ధం చేశారు. నవల ప్రథమముద్రణ 1960. నాస్తికథూమము 4వ ముద్రణ 2006లో జరిగింది. 2013లో 5వ ముద్రణ జరిగింది.<ref>''నాస్తికథూమము'' నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్</ref>
=== పురాణవైర గ్రంథమాల ===
 
ఇది పురాణవైరగ్రంధమాలలో రెండవ నవల.
భారత యుద్ధనంతరమున కలి ప్రవేశించినది మొదలు మగథరాజవంశము సుమారు మూడువేల ఏండ్లవరకు అవ్యవహితముగా జరిగిన విషయము పురాణములలో చెప్పబడినది.ఈ నవలలు పాశ్చాత్యులు వ్రాసిన నేటి భారతదేశచరిత్ర అయథార్థమని నిరూపించుటకే వ్రాయబడుచున్నవి.
భారతయుద్ధములో జరాసంథుని కుమారుడైన సహదేవుడు చనిపోయెను. అతని కొడుకు సోమాథి. సోమాథికి మరొక పేరు మర్జారి. సోమాథి నుండి ఇరువదిఇద్దరు రాజులు వేయి యారేండ్లు మగథరాజ్యమును గిరివ్రజపురము రాజదానిగా పాలించిరి.ఇరువరిరెండవరాజు పేరు రింపుజయుడు.అతని సేనాపతి యైన మునీకుడు రింపుజయుని రాజ్యమపహరించి తన కుమారుడైన ప్రద్యోతనుని రాజు చేసెను.అప్పటినుండి గిరివ్రజమున ప్రద్యోతవంశపు రాజులైదుగురు పాలించిరి.వీరు నూటముప్పది యెనిమిదేండ్లు పాలించిరి.తరువాత శిశునాగు వంశము వచ్చినది. ఆ కథ మూడవ నవలలో చెప్పబడును.
ఈ ప్రద్యోతనుని కూతురు పద్మావతి. ఆమెయే భావవిరచిత స్వప్నవాసవదత్తము నందు చెప్పబడిన స్త్రీ. ఉదయను డీ పద్మావతిని పెండ్లాడెను.ఉదయన మహారాజు పాండవుల వంశమున పుట్టినవాడు.పరీక్షిన్మహారాజు తరువాత నతడును యిరువది రెండవ రాజో యిరువదిమూడవ రాజో! ఈరీతిగా చరిత్రము సరిపోవుచున్నది. ఇవి సామాన్య చరిత్రాంశములు. ఇది నవలగా వ్రాయబడుటకు,తక్కినవన్నియు కల్పనలే. ఈ చరిత్రాంశములు మూలపీఠికగా తీసుకొని ఈ నవలలు వ్రాయబడుచున్నవి. ఇది రెండవ నవల.
విశ్వనాధవారి పీఠిక ఇది.
{{main|పురాణవైర గ్రంథమాల}}
[[పురాణవైర గ్రంథమాల]] శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో '''నాస్తికథూమము''' రెండవది. భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది. <ref>http://eemaata.com/em/issues/201301/2040.html</ref><br />
"https://te.wikipedia.org/wiki/నాస్తికధూమము" నుండి వెలికితీశారు