ఇప్పగూడెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామం పేరు వెనుక చరిత్ర: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 9:
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
కాకతీయుల కాలంలో ఈ గ్రామం ఊరికి మూడుకిలోమీటర్ల దూరంలోని నాగుల చెరువు కింద ఉండేది. చుట్టు పక్కల ఇప్ప చెట్లు ఉండటంతో క్రూర జంతువులు ప్రధానంగా ఎలుగుబంట్లు, చిరుత పులలు సంచరించేవి. ఆ క్రూర జంతువుల బెడదతో గ్రామం ఇప్పచెట్లకొద్ది వనంలోకిదూరం వలసవెల్లింది. వలస వెళ్లినప్పటికీ అలా చెట్ల పేరుతో ఇప్పగూడెంగా మారిందికొనసాగింది. గ్రామానికి దాదాపు నాలుగువందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చరిత్రకారులు చెబుతారు. కాకతీయుల కాలంలో ప్రజలు ప్రధానంగా వీరశైవాన్ని ఆచరించేవారు అందుకు నిదర్శనంగా నాగుల చెరువు పరిసర ప్రాంతంలో పదుల సంఖ్యలో శివలింగాలు కనిపిస్తాయి. అనంతరం పాలకుల్లో వచ్చిన మార్పులు మతంలోనూ కనిపించాయి. అలా మతంలో వచ్చిన మార్పులు అంటే మత మార్పిడి చేసుకున్న వారిని వెలివేయడం, మత మార్పిడి చేసుకోని వారిపై పాలకులు దాడి చేయడం చేసేవారు. వెలివేయబడ్డవారు ప్రస్తుత గ్రామానికి వచ్చినట్టు ఆధారాలున్నాయి. ఈ మార్పుల వల్లవల్లే గ్రామం అక్కడి నుండి మారిందనేది మరో వాదన. మతంలోని శాఖలలోవచ్చిన ఘర్శణలఘర్షణల వల్ల శెవశైవ మతం ప్లేస్స్థానంలో లో వెశ్ణవంవెష్ణవం వచ్చింది. దానికి నిదర్శనం కొత్త గ్రామం అంటే ప్రస్తుత ఊరిలో వేణుగోపాల స్వామి గుడి ఉండటం మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీనికి ఆధారం (ఆంధ్రుల సాంఘిక చరిత్ర.. సురవరం ప్రతాపరెడ్డి అనే పుస్తకంలో కాకతీయుల చాప్టర్ చదివాక నేను ఈ రకమైన వాదన చేస్తున్నాను.) ఈ గ్రామానికి పురాతన చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఇక్కడకాకతీయుల కంటే ఈ గ్రామం ముందుదే అనడానికీ చారిత్రక ఆధారాలున్నాయి.డ జైనుల మూలాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నాగుల చెరువు వద్ద కాలి బాటలో లభించిన శ్వేత వర్ణ దిగంబర విగ్రహాలు దీనికి బలమైన ఆధారాలుఆధారాలుగా ఉన్నాయి. ప్రసిద్ధి గాంచిన బమ్మెర గ్రామం ఈ గ్రామనికి సమీపంలోనే ఉండటం ఇక్కడ నాగరికత విలసిల్లిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. బమ్మెర గ్రామంలో లభించిన పురాతన శాసనాల్లో కూడా ఇప్పగూడెం గ్రామాన్ని పేర్కొనడం విశేషం. భాస్కర్ వడ్లకొండ
 
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/ఇప్పగూడెం" నుండి వెలికితీశారు