బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
=== చిత్రీకరణ ===
బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చిత్రీకరణ ప్రధానంగా గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లో జరిగింది.<ref name="సాక్షిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ">{{cite news|last1=సాక్షి|first1=విలేకరి|title=ప్రభాస్ పుష్కరాలకి వస్తాడో రాడో...|url=http://www.sakshi.com/news/district/krishnam-raju-interview-with-sakshi-255665|accessdate=17 November 2015|work=సాక్షి|date=9 జూలై 2015}}</ref>
== కథనం, శైలి ==
సినిమా ప్రధానంగా నాటకీయ దృష్టికోణంతో సాగుతుంది.
 
== ప్రభావాలు, థీమ్స్ ==
బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో పోలీసులు గ్రామంలోకి అడుగుపెట్టరన్నది నియమంగా చూపించడంతో సెన్సారు వారి అభ్యంతరాల మేరకు ప్రారంభంలో ఇది బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన కథ అని వేశారు.
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు