కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

కౌజుపిట్ట పక్షి పేరుతో పేజీని సృష్టించాను
 
చి వర్గం:పక్షుల జాతులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
 
కౌజు పిట్టనే జపనీస్ క్వైల్[Japanese quail] అని ఆంగ్లంలో పిలుస్తారు. ఈ పక్షి 12వ శతాబ్దం నుంచి మానవ జాతి చరిత్రలో ప్రత్యేక ముద్రలు వేసిన సంఘటనలు లిఖింపబడివున్నాయి. ఇది శాస్త్రీయ పరిశోధనలకోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. ఆహారపరిశ్రమలో కూడా దీనిపాత్ర ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఈ కౌజు జాతుల్లో కొన్ని ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అవి ఇంగ్లీష్ వైట్, బంగారు శ్రేణి, అరుణశ్రేణి, ఇటాలియన్, మంచూరియన్, టిబెటన్, రొసెట్టారకం, స్కార్ర లెట్, రౌక్స్ డౌల్యూట్ మరియు బంగారు టక్స్ డో ముఖ్యమైనవి.
 
[[వర్గం:పక్షుల జాతులు]]
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు