కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
కౌజు పిట్టనే జపనీస్ క్వైల్[Japanese quail] అని ఆంగ్లంలో పిలుస్తారు. ఈ పక్షి 12వ శతాబ్దం నుంచి మానవ జాతి చరిత్రలో ప్రత్యేక ముద్రలు వేసిన సంఘటనలు లిఖింపబడివున్నాయి. ఇది శాస్త్రీయ పరిశోధనలకోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. ఆహారపరిశ్రమలో కూడా దీనిపాత్ర ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఈ కౌజు జాతుల్లో కొన్ని ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అవి ఇంగ్లీష్ వైట్, బంగారు శ్రేణి, అరుణశ్రేణి, ఇటాలియన్, మంచూరియన్, టిబెటన్, రొసెట్టారకం, స్కార్ర లెట్, రౌక్స్ డౌల్యూట్ మరియు బంగారు టక్స్ డో ముఖ్యమైనవి.
మాంసాహారం కొరకు మానవులు జంతువులను, పక్షులను పెంచడము అనాదిగా వస్తున్నది. కాని పక్షుల విషయంలో అనాదిగా వున్నది కోళ్ళను పెంచడము. కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళు, గ్రుడ్లు పెట్టే కోళ్ళు,గినీ కోళ్ళు, సీటీ కోళ్ళు, ఈము పక్షులు, కౌజు పిట్టల పెంపకం. వీటిలో కౌజు పిట్టల పెంపకం నవీనమైనది. బ్రతికి ఉన్న కౌజు పిట్టలో 70 – 73 శాతం బరువు, కౌజు పిట్ట మాంసం కలిగి ఉంటుంది. సాధారణంగా, 140 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్ట నుండి 100 గ్రాముల కౌజు పిట్ట మాంసం వస్తుంది
 
==విస్తరణ==
==పక్షి వర్ణన==
==పునరుత్పత్తి==
==ఉపయోగాలు==
 
[[వర్గం:పక్షుల జాతులు]]
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు