కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
[[File:Coturnix japonica day 07 and king Quail day20.jpg|thumb|కౌజుపిట్ట (7రోజుల వయసు:ఎడమవైపు) కౌజుపిట్ట(20రోజుల వయసు:కుడివైపు)]]
తెలుగులో పక్షులను వర్ణించే ప్రత్యేక శాస్త్రం ఏదీ లేదు కానీ సంస్కృతభాషలో శ్యేనశాస్త్ర మనే దానిలో అనేక రకాలైన పక్షుల వర్ణన వుంది.
 
==కపింజల న్యాయం==
రవ్వా శ్రీహరి గారు 2006 లో ప్రచురించిన సంస్కృతన్యాయదీపిక లో కపింజలన్యాయం అనే దానికి అర్ధ వివరణ ఇలా ఇచ్చారు. 'కపింజలానాలభేత' (కౌజుపిట్టలను ఆలంభనము చేయవలెను- వాజసనేయసంహిత) అనే చోట ఎన్ని కపింజలాలను ఆలంభనం చేయాలి అని సందేహం కలిగితే ఇన్ని అని సంఖ్యానియమం చెప్పనందువల్ల బహువచన ప్రయోగంచే ముందు మూడు సంఖ్య స్ఫురించి మూడు కపింజలాలను అని అర్థనిర్ణయం చేసినట్లు.
 
==పునరుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు