కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పెంపుడు పక్షులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 30:
 
==కపింజల న్యాయం==
[[రవ్వా శ్రీహరి]] గారు 2006 లో ప్రచురించిన సంస్కృతన్యాయదీపిక లో [[కపింజలన్యాయం]] అనే దానికి అర్ధ వివరణ ఇలా ఇచ్చారు. 'కపింజలానాలభేత' (కౌజుపిట్టలను ఆలంభనము చేయవలెను- వాజసనేయసంహిత) అనే చోట ఎన్ని కపింజలాలను ఆలంభనం చేయాలి అని సందేహం కలిగితే ఇన్ని అని సంఖ్యానియమం చెప్పనందువల్ల బహువచన ప్రయోగంచే ముందు మూడు సంఖ్య స్ఫురించి మూడు కపింజలాలను అని అర్థనిర్ణయం చేసినట్లు.
 
==పునరుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు