భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
 
==కవి-కాలము==
ఈ కవి తన గ్రంథమునందుగ్రంథములలో తన జీవిత కాలమును గూర్చి యేమాత్రము తెలియ జేయలేదు. కనుక పండిత ప్రతీతిని, గ్రంథస్థ ప్రమాణములను, ఇతర కవుల వ్రాతలను సాథనములుగా గొనిచేసుకొని నిర్థారింపవలసియున్నది.
 
భర్తృహరి శకపురుషుడగు విక్రమార్కుని సోదరుడని పండిత ప్రతీతి. ప్రాచీన చరిత్రాన్వేషకులు ఈఅంశమును ఆక్షేపించినట్లు కానరాదు. విక్రమ శకము క్రీ.పూ. 56 వ సం. ఆరంభ మనుటమనుదానిని శిష్టులకుశిష్టులు అంగీకృతమైనఅంగీకరించిన విషయము
 
ఇక గ్రంథ నిదర్శనములు అంతగా కవికాల నిర్ణయమునకు ఉపకరింపక పోవుటయే కాక, సందిగ్ధములు కూడ అయి ఉన్నవి. ఆ శతకములు వేదాంత పరిభాషా జటిలములు. ఆయినను వేదాంత సిద్ధాంతములు వందల కొలది సంవత్సరములుగా చర్చితములైచర్చించినవై, పూర్వ పక్ష, సిద్ధాంతీకరణముల నివృత్తి నొందినవి కావున కేవలము వానివాటి యాధారమునఆధారమున కాల నిర్ణయము అసాధ్యము. ఈ సిద్ధాంతములను లోక సామాన్యమునకు ప్రప్రధమమున వెల్లడించిన వాడు కుమారిల భట్టు[[కుమారిలభట్టు]]. ఇతడు ఎనిమిదవ శతాబ్దమువాడు. తరువాత వ్యక్తి [[ఆది శంకరులు]]. ఈయన తొమ్మిదవ శతాబ్దమువాడని కొందరును, కాదని కొందరును వాదింతురు. కావున వేదాంతము తొమ్మిదవ శతాబ్దమాదిగా వ్యాపృతి నొందినా, దాని యుద్భవమంతయు బహుకాలము పూర్వమే యనుట సువిదితము కదా! కనుక వేదాంత పరిభాషను ఆశ్రయించి మనము కవికాల మూహింపనెంచుట సమంజసము కాదు.
 
భర్తృహరి శతకములను వ్యాఖ్యానించినవారు మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు అను వారలని సంస్కృత వాఙ్మయ చరిత్రకారులు శ్రీ యుత కావ్య వినోదుల కృష్ణమాచార్యుల వారు పేర్కొని యున్నారు. వారిలో ఒక్కరైనను కవికాల నిర్ణాయక విషయమై శ్రద్ధ పూనినట్లు కానరాదు. కాని వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశమున గాదు, యావద్భారతమున వ్యాప్తి నందు ఉన్నది. ఆయన పీఠికలో
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు