చందు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →అవార్డులు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''డా.చందు సుబ్బారావు''' మార్క్సిస్ట్ రచయిత మరియు అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక [[శాస్త్రవేత్త]] మరియు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] లో ప్రొఫెసర్. ఇతను [[గుడిపాటి వెంకటాచలం|చలం]] స్త్రీవాద భావాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతను స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా
==జీవిత విశేషాలు==
ఆయన [[మే 18]] [[1946]] న ఆంధ్రప్రదేశ్ లోని చదలవాడ లో వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బి.ఎస్సీని 1964లో చేసాడు. 1967లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ టెక్నాలజీని చేసాడు. 1974లో భూభౌతికశాస్త్రంలో డాక్టరేటును ఆంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాడు. రష్యన్ భాషలో జూనియర్ డిప్లొమా పొందాడు.
|