టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==సినీ ప్రస్థానం==
1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో [[జయసింహ]], [[పాండురంగ మహత్యం]], శ్రీకృష్ణపాండవీయంశ్[[రీకృష్ణపాండవీయం]], [[గండికోట రహస్యం]], [[మంగమ్మ శఫదం]], [[పిడుగు రాముడు]], [[విచిత్ర కుటుంబం]], [[కథానాయకుడు]], [[జ్వాలాదీప రహస్యం]] వంటి చిత్రాలున్నాయి.
 
==సినిమాలు==
{{col-begin}}
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు