పతంజలి: కూర్పుల మధ్య తేడాలు

చి స్పెల్లింగ్స్ దిద్దడం జరగింది
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
ప్రధమ పాదమున యోగము యొక్క ఉద్దేశ్యము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ బేధములను వర్ణింపబడినది.
రెండవ పాదమున [[క్రియా యోగము]], [[క్లేశములు]], కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణింనింపబడినవివర్ణిపబడినవి.
తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి.
నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.
"https://te.wikipedia.org/wiki/పతంజలి" నుండి వెలికితీశారు