వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 30: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:J.C.Bose.JPG|90px|right|]]
* [[????]] : ఒక ప్రముఖ తెలుగు సినీ రచయిత [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]] జననం.
* [[1835]] : ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది [[మార్క్ ట్వేయిన్]] జననం.
* [[1858]] : ప్రముఖ వృక్షశాస్త్రవేత్త, [[జగదీశ్ చంద్ర బోస్]] జననం. (మ.1937)(చిత్రంలో)
* [[1915]] : [[కన్యాశుల్కం]] నాటక కర్త, [[గురజాడ అప్పారావు]] మరణం. (జ 1862)
* [[1900]] : ప్రముఖ నవలా రచయిత,కవి [[ఆస్కార్ వైల్డ్]] మరణం. (జ.1854)
* [[1990]] : నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు [[మాగ్నస్ కార్ల్సన్]] జననం.
* [[1945]] : దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు [[వాణీ జయరామ్]] జననం.
* [[1957]] : ప్రముఖ గాయని [[శోభారాజు]] జననం.
* [[2012]] : భారతదేశ 12 వ ప్రధాని [[ఐ.కె.గుజ్రాల్]] మరణం. (జ.1919)
* [[1948]] : పున్నాగై అరసి బిరుదునందుకున్న నటి [[కె.ఆర్.విజయ]] జననం.