కానూరు (పెనమలూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
==గ్రామ పంచాయితి==
#కానూరు ... ఆంద్ర ప్రదేశ్ లొ అథిపెద్ద పంచాయితి. కృష్ణా జిల్లాలో అత్యధిక ఓటర్లున్న గ్రామం ఇది. మొత్తం ఓటర్లు=30,999. దీనిలో పురుషుల సంఖ్య=15,748. స్త్రీల సంఖ్య=15,241.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీ తుమ్మల సోమయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [1]
===కాలనీలు===
#మహాదేవపురం కాలనీ
#'కె.సి.పి కాలనీ''' [1]
 
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీ తుమ్మల సోమయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
*పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కానూరు_(పెనమలూరు)" నుండి వెలికితీశారు