కానూరు (పెనమలూరు)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం లోని జనగణన పట్టణం

కానూరు, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 520 007., ఎస్.టీ.డీ.కోడ్ = 0866. కానూరు.. ఆంధ్ర ప్రదేశ్ లో అథిపెద్ద పంచాయితి

కానూరు (పెనమలూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ తుమ్మల సోమయ్య
జనాభా (2011)
 - మొత్తం 49,006
 - పురుషుల సంఖ్య 26,574
 - స్త్రీల సంఖ్య 22,432
 - గృహాల సంఖ్య 11,330
పిన్ కోడ్ 520 007
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుడివాడ

సమీప మండలాలుసవరించు

కంకిపాడు, విజయవాడ, విజయవాడ గ్రామీణ, తాడేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

బస్ 55, 55s, 2k, ప్రతి 10 నిమిషలుకు ఒక బస్ ఉంది. ఆటొ కామయ్యథొపు నుండి - Rs.6/- రైల్వేస్టేషన్; విజయవాడ 13 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

 1. పి వి పి ఎస్ ఐ టి ఇంజినీరింగ్ కళాశాల
 2. వి ఆర్ సిద్దార్దా ఇంజినీరింగ్ కళాశాల.
 3. వై.వి.రావు.సిద్ధార్ధ బి.యి.డి.కళాశాల.
 4. మ౦డల పరిషత్ ప్రాథమిక పాఠశాల
   
  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
 5. అన్నె శివనాగేశ్వరరావు, అరుణ జిలా పరిషత్ హైసూలు
   
  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
 6. కె.సి.పి.సిద్ధార్ధ ఆదర్శ పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ఆరోగ్య సంరక్షణసవరించు

1.నాగర్జున వైద్యశాల 2.Dr.భాస్కరు 3.తొలెతి శ్రీనివసరావు 4.ప్రభుత్వ వైద్యశాల 5.ఆయుర్వేద వైద్యశాల. 6.పశువుల వైద్యశాల

విద్యుత్తుసవరించు

ఈ గ్రామంలో 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషను ఉంది.

త్రాగునీటి సౌకర్యంసవరించు

స్థానిక సనత్ నగర్ లోని 8 మీనార్ మసీదు కూడలిలో ఏర్పాటుచేసిన శుద్ధినీటి కేంద్రాన్ని (Mineral ater Plant), 2015,సెప్టెంబరు-27న ప్రారంభించారు. [6]

కార్యాలయములు, ఇతరములుసవరించు

 • నవతా ట్రాన్స్‌పోర్టు కేంద్ర కార్యాలయం కానూరులో ఉంది.
 • కానూరులో క్యాటరింగ్‌ పరిశ్రమ ఎక్కువగా ఉంది.

గ్రామంలో రాజకీయాలుసవరించు

 1. దేవభక్థిని సుబ్బారావు YSRCP past (తె.దే.పా,CONG,COmmumist)
 2. అన్నె చిట్టిబాబు INDP past (CONG,COMMU)

గ్రామ పంచాయితిసవరించు

 1. కానూరు.. ఆంధ్ర ప్రదేశ్ లో అథిపెద్ద పంచాయితి. కృష్ణా జిల్లాలో అత్యధిక ఓటర్లున్న గ్రామం ఇది. మొత్తం ఓటర్లు=30,999. దీనిలో పురుషుల సంఖ్య=15,748. స్త్రీల సంఖ్య=15,241.
 2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ తుమ్మల సోమయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [1]

కాలనీలుసవరించు

 1. మహాదేవపురం కాలనీ
 2. 'కె.సి.పి కాలనీ [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

 • పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
 1. శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయము) కానూరు.
   
  శివాలయం, కానూరు
 2. మహాదేవపురం కాలనీ శివాలయం,కానూరు.
 3. శ్రీ రామాలయం,కానూరు.
 4. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం,కానూరు:- ఈ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాలుణ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించెదరు. [3]
దస్త్రం:Sri Lakshmi Tirupatamma sameta Gopayya Swamy Temple, Kamnuru, Penamaluru Mandalamu, Krishna District Andhra Pradesh, INDIA.JPG
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం
 1. 5.శ్రీ సత్యభామా సమేత రాధా వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయం నిర్మించి 100 సంవత్సరాలకు పైగా అయినది. ఈ ఆలయ అబివృద్ధికి ప్రభుత్వం రు. 20 లక్షల నిధులు మంజూరు చేసింది. గ్రామస్థులు, దాతలు దీనిలో మూడవ వంతు నిధులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ, ఇద్దరు దాతలు రు. 4.17లక్షలు విరాళంగా అందజేశారు. శ్రీ చిగురుపాటి జయరాం అను దాత ఒక్కరే రు. 6.66 లక్షలు విరాళంగా అందజేసినారు. ఈ ఆలయంలో కళ్యాణమండపం ఆధునీకరణకు, రాజగోపురం నిర్మాణానికీ, 2014,జూన్-7, శనివారం నాడు శంకుస్థాపన చేసారు. [4]&[5]
 2. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
 3. చర్చి
 4. మసీదు
 5. పెద్ద చెరువు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

1. రీయల్ ఎస్టేట్ 2. వ్యవసాయం 3. ఆటొనగర్

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

 1. రాం గోపాల్ వర్మ - చదివింది ఇక్కడె
 2. లయ (హీరొఇన్ ఒక్కపుడు)

కానూరు గ్రామ విశేషాలు:సవరించు

 1. తేదీ: 16-03-2014 న శ్రీ లక్ష్మి తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవాలయం జాతర జరిగింది. వీడియో చూడండి. [1]
 2. తేదీ: 08-04-2014 న కానూరు రామాలయము వద్ద శ్రీ సీతా రామ కళ్యాణ మహొత్సవములు జరిగినవి. వీడియో చూడండి.
  దస్త్రం:Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014.webm
  Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014.
  [https://commons.wikimedia.org/wiki/File:Sri_Seeta_Rama_Kalyanam,_Kanuru,_Vijayawada-7,_Dt_08-04-2014.webm#
 3. తేదీ: 17-09-2015 నుండి 27-09-15 వరకు వినాయకచవితి ఉత్సవములు పెదబావి సెంటరులో జరిగినవి ఫోటోలు చూడండి
   
  విఘ్నేశ్వరుడు, ఫెదబావి సెంటర్,కానూరు, విజయవాడ.-520007
   
  వినాయకుడు, పెదబావి సెంటర్, కానూరు, విజయవాడ,520 007

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 49,006 - పురుషుల సంఖ్య 26,574 - స్త్రీల సంఖ్య 22,432 - గృహాల సంఖ్య 11,330

మూలాలుసవరించు

[1] ఈనాడు కృష్ణా; 2013,జులై-10; 9వపేజీ. [2] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013,ఆగస్టు-13; 2వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,మార్చి-15; 1వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014; ఏప్రిల్-10; 15వపేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-8; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-28; 31వపేజీ.

 1. "కానూరు". Archived from the original on 21 సెప్టెంబర్ 2017. Retrieved 18 June 2016.