దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: {{అనువాదం}} [[Image:GDP nominal per capita world map IMF figures for year 2006.png|300px|thumb|Map of countries by GDP (nominal) per capita for the year 2... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అనువాదం}}
[[Image:GDP nominal per capita world map IMF figures for year 2006.png|300px|thumb|
'''వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం''' - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను [[స్థూల దేశీయ ఆదాయం]] లేదా [[జిడిపి]](GDP) అంటారు.
జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం".
ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.
ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, ''మిలియన్ అమెరికన్ డాలర్లలో'', ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.
క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ [[విదేశీ మారక ద్రవ్యం]] విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.
అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్ధిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది.
ఏమైనా ఒక దేశం ఆర్ధిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.
క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
వివరాలు లభించనందున [[సోమాలియా]], [[క్యూబా]], [[ఉత్తర కొరియా]], [[ఇరాక్]] మరియు విన్న దేశాలైన ([[అండొర్రా]], [[మొనాకో]], [[శాన్ మారినో నగరం]], [[లైకెస్టీన్]], [[వాటికన్ నగరం]], [[పలావు]], [[మార్షల్ దీవులు]], [[మైక్రొనీషియా]], [[నౌరూ]], [[తువాలు]], [[గ్రీన్‌లాండ్]] లు ఈ జాబితాలో చేర్చలేదు.
రెండవ జాబితా [[ప్రపంచ బ్యాంక్]] ''అంచనాలు'' [[2005]] సంవత్సరానికి.
{| class="wikitable"
Line 385 ⟶ 397:
{{Lists of countries}}
[[Category:
[[Category:ఆర్ధిక వ్యవస్థ]]
|