కురుమద్దాలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
===స్వాతంత్ర్యోద్యమస్వాతంత్రోద్యమ ప్రముఖులు===
స్వాతంత్ర్య ఉద్యమంలోస్వాతంత్రోద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ గ్రామం పేరు గాంచింది. స్వాతంత్ర్య ఉద్యమంలో [[గుళ్ళపల్లి రామబ్రహ్మం]], గుళ్ళపల్లి శ్రీరాములు, గుళ్ళపల్లి తాతయ్య (బాపయ్య), వీరమాచనేని మల్లిఖార్జునరావు, ముత్తేవి కేశవాచార్యులు, పుట్టగుంట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
===శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి===
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించినారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించినది. వీరు 2014, ఆగష్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించినారు. [3] & [5]
పంక్తి 141:
===శ్రీ కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు, ప్రముఖ న్యాయవాది===
వీరు 1922,జులై-3వ తేదీనాడు, ఈ గ్రామంలోని శ్రీ వెంకటగిరయ్య, సత్యవతి దంపతులకు, జన్మించినారు. వీరు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.య్యే. పట్టాను, మదరాసు లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాను పొందినారు. 1947లో మచిలీపట్నంలో న్యయవాదిగా ప్రాక్టీసు చేసినారు. దీర్ఘకాలంపాటు ఎండోమెంట్సు స్టాండింగ్ కౌన్సిలుగా వ్యవహరించినారు. చల్లపల్లి ఎస్టేటుకు రిసీవరుగా పనిచేసినారు. ల్యాండ్ ఎక్విజిషను కేసులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు ఉన్నది. వీరికి భార్య శేషమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీ సురేంద్రనాథ్, అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడినారు. రెండవ కుమారుడు శ్రీ కె.వి.చౌదరి, సి.బి.డి.టి. కి ఛైర్మనుగా పనిచేసినారు. ప్రస్తుతం నల్లధనం వెలికితీత ప్రత్యేక బృందం సభ్యులుగా ఉన్నారు. శ్రీ కె.వి.చౌదరి కుమారుడు వెంకటగిరీష్, తాతాగారైన వెంకటపూర్ణచంద్రరావుగారిని ఆదర్శంగా తీసుకొని, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేయుచున్నారు. పూర్ణచంద్రరావుగారు భారతీయ సాంప్రదాయాలంటే అమిత అభిమానం చూపేవారు. ప్రతి రోజూ భగవద్గీత, రామాయణం, మహాభారతం చదివేవారు. వీరికి వ్యవసాయమంటే మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ మచిలీపట్టణం నుండి స్వగ్రామమైన కురుమద్దాలి వెళ్ళి వ్యవసాయ పనులను పర్యవేక్షణ చేసేవారు.వ్యవసాయం అంటే 365 రోజులూ చెయాలని అనేవారు. వీరి భార్య శ్రీమతి శేషమ్మ, దివంగత మాజీ కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్మనుగా పనిచేసిన శ్రీ పిన్నమనెని కోటేశ్వరరావుగారి స్వంత సహోదరి. వీరు, 2015,మార్చ్-23వ తేదీనాడు, 92 సంవత్సరాల వయసులో, ఢిల్లీలో అనారోగ్యంతో కాలంచెసినారు. [7]
 
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/కురుమద్దాలి" నుండి వెలికితీశారు