బాల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
'''బాలకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నిజామాబాదు జిల్లా]]కు చెందిన గ్రామము మరియు అదేపేరు కల మండలపు ప్రధానకేంద్రం. పిన్ కోడ్: 503217. భౌగోళికంగా ఈ గ్రామము 18°86" ఉత్తర అక్షాంశంపై, 78°35తూర్పు రేఖాంశంపై ఉంది. [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] ఈ మండల పరిధిలోనే ఉంది. ఈ గ్రామము 7 వ నెంబర్ [[జాతీయ రహదారి]]పై ఉంది.
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండల గణాంకాలు==
 
==గ్రామాలు==
*[[బాల్కొండ(బాలకొండ)|బాల్కొండ]]
"https://te.wikipedia.org/wiki/బాల్కొండ" నుండి వెలికితీశారు