భీంగల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండల గణాంకాలు==
;మండల కేంద్రము భీమ్‌గల్
;గ్రామాలు 14965
;ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
;జనాభా (2011) - మొత్తం 62,666 - పురుషులు 30,493 - స్త్రీలు 32,173
;అక్షరాస్యత (2011) - మొత్తం 51.22% - పురుషులు 66.26% - స్త్రీలు 37.12%
 
==మండల గణాంకాలు==
 
"https://te.wikipedia.org/wiki/భీంగల్" నుండి వెలికితీశారు