చాట్రాయి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
'''చాట్రాయి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన మండల కేంద్రం.
 
==పేరు వెనుకగ్రామ చరిత్ర==
==భౌగోళికం:==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
మనిషి తన నివాసం కోసం కొత్తగా ఇళ్ళుకట్టుకోవడం ప్రారంభించిన రోజులవి! కొబ్బరాకులతో, తాటిఆకులతో ఇల్లు వేసుకునే మనిషి అనంతరం కొండరాళ్ళతో ఇల్లుకట్టుకోవడం ప్రారంభించాడు. ఇంటిలోపల గదినేల మట్టితో అలికేవాడు. ఇదిలా వుండగా కొండరాళ్ళు కొట్టుకునే ఓ వ్యక్తి రాళ్ళను నున్నగా చెక్కుకుని తన ఇంటిగదిలో చపటాగా పరచుకున్నాడు. ఆ రాళ్ళను బంకమన్ను సాయంతో కదలకుండా గట్టిచేయడంతో ఆవిధానం అందరికీ నచ్చేసింది. తమ ఇంట్లో కూడా చపటా రాయి పరవమంటూ అందరూ అడిగేవారు. ఇంటి గదుల్లో చపటారాయి పరచిన ప్రాంతం కాబట్టి... ఈ ప్రాంతాన్ని అందరూ ఇదే పేరుతో పిలువడం ప్రారంభించారు. మొదట్లో ‘చపటారాయి’గా ...‘చపట్రాయి’గా పిలువబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘చాట్రాయి’గా వ్యవహరిస్తున్నారు.
==గ్రామ భౌగోళికం:==
*హైదరాబాదుకు సుమారు 300కి.మీ.,విజయవాడ నగరానికి 80కి.మీ.దూరంలో కృష్ణా జిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది చాట్రాయి గ్రామం.
*భౌగోళికంగా 16°59′ఉత్తర 80°52′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న ఈ ఊరు దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కు చెందిన ఒక గ్రామం. సమశీతోష్ణ మండలం లో ఉన్న చాట్రాయి లో వేసవి గరిష్ఠ ఉష్ణొగ్రతలు 45°సెల్సియస్, చలికాలం లో కనిష్ట ఉష్ణొగ్రతలు 17°సెల్సియస్ వరకు నమోదు అవుతాయి.
===సమీప గ్రామాలు===
 
===సమీప మండలాలు===
==పేరు వెనుక చరిత్ర==
మనిషి తన నివాసం కోసం కొత్తగా ఇళ్ళుకట్టుకోవడం ప్రారంభించిన రోజులవి! కొబ్బరాకులతో, తాటిఆకులతో ఇల్లు వేసుకునే మనిషి అనంతరం కొండరాళ్ళతో ఇల్లుకట్టుకోవడం ప్రారంభించాడు. ఇంటిలోపల గదినేల మట్టితో అలికేవాడు. ఇదిలా వుండగా కొండరాళ్ళు కొట్టుకునే ఓ వ్యక్తి రాళ్ళను నున్నగా చెక్కుకుని తన ఇంటిగదిలో చపటాగా పరచుకున్నాడు. ఆ రాళ్ళను బంకమన్ను సాయంతో కదలకుండా గట్టిచేయడంతో ఆవిధానం అందరికీ నచ్చేసింది. తమ ఇంట్లో కూడా చపటా రాయి పరవమంటూ అందరూ అడిగేవారు. ఇంటి గదుల్లో చపటారాయి పరచిన ప్రాంతం కాబట్టి... ఈ ప్రాంతాన్ని అందరూ ఇదే పేరుతో పిలువడం ప్రారంభించారు. మొదట్లో ‘చపటారాయి’గా ...‘చపట్రాయి’గా పిలువబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘చాట్రాయి’గా వ్యవహరిస్తున్నారు.
==రవాణా సౌకర్యాలు:==
చాట్రాయి కి రావటానికి మార్గాలు:-
#నూజివీడు నుండి చింతలపూడి ( వయా విస్సన్నపేట, పోలవరము )
#నూజివీడు నుండి చీపురగూడెం ( వయా విస్సన్నపేట, చాట్రాయి )
#నూజివీడు నుండి చీపురగూడెం ( వయా చిత్తపూర్ , చాట్రాయి )
*చాట్రాయి నుండి:- విస్సన్నపేట = 12 కి.మీ, నూజివీడు = 32 కి.మీ, సత్తుపల్లి = 35 కి.మీ, తిరువూరు = 38 కి.మీ. చింతలపూడి = 23 కి.మీ.
==గ్రామంలో విద్యా రంగం:సౌకర్యాలు==
విద్యా రంగంలో చాలా ముందంజలో వున్నది.
==గ్రామంలో ప్రధానమైనమౌలిక పంటలువసతులు==
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==దేవాలయాలు:==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శివాలయం:- శివరాత్రి తిరునాల, వినాయక చవితి ఉత్సవాలు, ఇక్కడ చాలా బాగా జరుగుతాయి.
#శ్రీ రామాలయం:- శ్రీ రామ నవమి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి.
Line 117 ⟶ 121:
#శ్రీ సాయిబాబా ఆలయం.
#శ్రీ శ్రీ శ్రీ దర్మశాస్తా అయ్యప్పస్వామి వారి దెవాలయము:- ఈ ఆలయం, శంఖుస్తాపన జరిగి నిర్మాణం పూర్తి అయినది. నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-1వ తేదీ సోమవారంనుండి ప్రారంభీంచినారు. రెండవతేదీ మంగళవారంనాడు, ధ్వజస్థంభానికి, గ్రామోత్సవం నిర్వహించినారు. ఆలయంలో ప్రత్యేకపూజలు, నవగ్రహహోమం నిర్వహించినారు. 4వతేదీ గురువారంనాడు, ప్రతిష్ఠాపన కార్యక్రమం వేడుకగా నిర్వహించినారు. ఉదయం 9 గంటలకు, ఏకకాలంలో శ్రీ అయ్యప్ప, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ కడుత్తిస్వామి, శ్రీ కరుప్పస్వామి, శ్రీ మాలికాపురత్తమ్మల విగ్రహాలతోపాటు, శిఖర, ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం, వేదమంత్రాల నడుమ నిర్వహించినారు. అనంతరం సంపూర్ణ జీవకళాన్యాసం నిర్వహించి భక్తులకు అయ్యప్పస్వామి దర్శనం కల్పించినారు. ఈ సందర్భంగా ఆలయంలో వేలాదిమంది భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసినారు. [2]&[3]
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
 
చాట్రాయిలో వరి,మొక్కజొన్న,చెరుకు,మిరప,పత్తి,పసుపు లాంటి పంటలకు ప్రసిద్ధి.
==గామంలో ప్రధాన వృత్తులు==
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ గ్రామానికి కృష్ణానది కాలువ, వర్షపు నీరు ఆధారం.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
==ఇతరగ్రామ విశేషాలు:==
చాట్రాయిలో వరి,మొక్కజొన్న,చెరుకు,మిరప,పత్తి,పసుపు లాంటి పంటలకు ప్రసిద్ధి.
==ఇతర విశేషాలు:==
 
==చాట్రాయి మండలము లోని గ్రామాలు==
Line 195 ⟶ 199:
==వనరులు==
<references/>
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు అమరావతి; 2015,జూన్-3; 39వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2015,జూన్-5; 3వపేజీ.
"https://te.wikipedia.org/wiki/చాట్రాయి" నుండి వెలికితీశారు