చల్లపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 145:
* మధురిమ
===ఎన్.టి.ఆర్.పార్క్===
చల్లపల్లి గ్రామంలోని ఈ పార్కును రెండు దశాబ్దాల క్రితం రెండు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసినారు. నారాయణరావునగర్ లో స్థలాలను పేదలకు అందించిన తరుణంలో, ఈ పార్కులో, "తెలుగు మాగాణ సమారాధన" స్థూపాన్ని ఆవిష్కరించినారు. ఈ పార్కు కార్తీకమాస వనసమారాధన లాంటి కార్యక్రమాలకు అనువుగా ఉన్నది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ నుగూడా అభివృద్ధిపరచినరు. ఇటీవల ఈ పార్కును దాతలు, పంచాయతీ సహకారంతో నందనవనంలాగా తీర్చిదిద్దినారు. []
 
==రాజకీయము==
"https://te.wikipedia.org/wiki/చల్లపల్లి" నుండి వెలికితీశారు