కొండపల్లి బొమ్మలు: కూర్పుల మధ్య తేడాలు

"Kondapalli Toys" పేజీని అనువదించి సృష్టించారు
"Kondapalli Toys" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
 
== చరిత్ర ==
రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలసవచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తూంటారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ‘ఆర్యక్షత్రియులు’గా పిలుస్తూంటారు. వలస వస్తూ ఈ కళాకారులు 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు తయారుచేసే కళను తీసుకువచ్చినట్టు చెప్తూంటారు. ఈ నాలుగువందల ఏళ్ళ సంప్రదాయం తరం  నుంచి తరానికి అందుతూ వచ్చింది. ఆ క్రమంలో కొండపల్లిలోని బొమ్మల కాలనీలో కుటుంబంలోని ప్రతివారూ బొమ్మల రూపొందించడంలో పాలుపంచుకుంటున్నారు. ఈ సముదాయం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. ఈ సముదాయం  శివుడి నుంచి కళలు, నైపుణ్యం పొందిన ముక్తాఋషి తమకు ఆద్యుడని పేర్కొంటూంటారు. ఈ నిపుణులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ఆలయాల్లో గరుడుడు, నంది, సింహం, వాహనాలు వంటివాటి విగ్రహాలను తమ పూర్వీకులు చెక్కినట్టుగా చెప్తారు. కాలక్రమేణా కొండపల్లి కొయ్యబొమ్మలు ఆటబొమ్మల నుంచి సేకరణ వస్తువులయ్యాయి. Theవిపణిలో మార్పుకు ఇది shift ate into the repurchase market becauseకారణమైంది, unlikeఎందుకంటే పిల్లల బొమ్మలు పాడవగలిగేవి children’s toys, which tend to break, collectibles require little replacement మళ్ళీ మళ్ళీ కొనేవి కాగా సేకరణ వస్తువులు ఒకసారి కొన్నాకా భర్తీ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది.   An integral part of the Dusshera and Sankranthi celebrations is the ‘BommalaKoluvu’ or ‘Kollu’, when toys are collected and ceremoniously displayed and most children and women would vie to have the most grand and elaborate collection. The artisans of Kondapalli would make the most business during these festivals, but these traditions are slowly vanishing and with them artisans are forced to look at measures to cut costs and switch to enamel colors instead of natural dyes.Though there was neglect of the interests and development of the Kondapalli artisans due to the advent of mechanized toys, the scenario has completely changed in recent years. The Government, Governments departments, certain institutions and organisations are giving a helping hand in developing this industry.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి_బొమ్మలు" నుండి వెలికితీశారు