డిసెంబర్ 12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* [[1931]]: [[షావుకారు జానకి]], తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది
* [[1936]]: [[బి. ఆర్. చలపతిరావు]], ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.
* [[1945]]: [[నూతన్ ప్రసాద్]], "నూటొక్క జిల్లాల అందగాడిని" అనే మాటతో ప్రసిద్ధి చెందిన, తెలుగు సినిమా రంగములోని హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు (మ.2011).
* [[1950]]: [[రజినీకాంత్]], భారత దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు.
* [[1981]]: [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు [[యువరాజ్ సింగ్]].
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_12" నుండి వెలికితీశారు