వడ్లమాని విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు

93 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఇతడు స్త్రీ పాత్రలేకాక, '''రామదాసు''' లో "రామదాసు", '''విప్రనారాయణ'''లో "విప్రనారాయణ" మొదలైన పురుష పాత్రలను అద్భుతంగా అభినయించి మెప్పించాడు.
 
1930 లో "యంగ్‌మెన్స్ యూనియన్" పేరుతో స్వంత కంపెనీ స్థాపించి 1932 వరకు నడిపి, [[ఎస్. సి. లక్ష్మణస్వామి]], [[ఎ.వి. సుబ్బారావు]], [[రేలంగి వెంకటరామయ్య|రేలంగి]] మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక నాటకాలను ప్రదర్శించాడు. ఆ తరవాత 1935 వరకు [[పారుపల్లి సుబ్బారావు]]గారి కంపెనీలో బలిజేపల్లి వారితో హీరోయిన్‌గా ఎన్నో నాటకాలు ఆడాడు. [[సి.ఎస్.ఆర్. ఆంజనేయులు]] ఇతడి సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి "తుకారాం", "పతితపావన", "చింతామణి", "రాధాకృష్ణ" వగైరా నాటకాలు ప్రదర్శించాడు. దురదృష్టవశాత్తు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్క్రమించాడు.
==సన్మానాలు==
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు వతకాలు, రజితపాత్రలు అందుకున్నాడు. మైసూర్ మహారాజా, హైదరాబాదు రాజా కృష్ణప్రసాద్, జయపూర్ మహారాజా వంటి కళాపోషకులతో సత్కరింపబడ్డాడు.
 
 
మె_సూర్ మహారాజా, హ్చెదరాబాదు కృష్ణప్రసాద్, జయపూర్ మహా יאיס రాజా మొదలైన కభాపోషకులను, అనేకమంది పండిత పామరులను మెప్పించి వారి మన్ననలు పాంది, జీవితమంతా కళామతల్లికి అంకితం చేశారు.
డురదృష్టవశాతు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్ర్కమించారు. ఆ తరవాత ఆర్థిక పరిస్థితులు కారుమూరు కావడంవల్ల సినిమా రంగంలో ప్రవేశిం చారు.
నాటి పీ. పుల్లయ్యగారి, 'వెంకటశ్వర మహాత్మ్యం' నుండి నేటి 'వెంకtశ్వర మహాత్మ ဇ္ဇ၀’ వరకూ, నాటి శివరావు 'పరమానందయ్య శిష్యులు' దగ్గరనుంచి నేటి "పరమానందయ్యశిష్యులు' వరకూ, గత మూడు దశాబ్లాలుగా చలన చిత్ర సీమలో బహువిధ ప్చాతలను ధరిసూ, చలనచిత్రసీమలో ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేసుస్నారు.
 
==బిరుదులు==
* ఆంధ్ర రంగస్థల నక్షత్రం
* ' బొరినట భానుడు ', 'రంగస్థల పసూన' 'ఆంధ్ర రంగస్థల నక్షత్ర" 'భావ చింతామణి' 'నటభావుణి' మొద లె_న బిరుదులను అందుకున్నారు.
67,563

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1792983" నుండి వెలికితీశారు