"వడ్లమాని విశ్వనాథం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==సినిమారంగం==
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం వల్ల సినిమా రంగంలో ప్రవేశించాడు. [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్యం (1939) నుండి శ్రీవెంకటేశ్వర మహత్యం (1960) వరకు, నాటి శివరావు నటించిన పరమానందయ్య శిష్యులకథ(1950) నుండి పరమానందయ్య శిష్యులకథ(1966) వరకు అనేక చిత్రాలలో బహువిధమైన పాత్రలను ధరించాడు.
 
==సన్మానాలు==
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు వతకాలు, రజితపాత్రలు అందుకున్నాడు. మైసూర్ మహారాజా, హైదరాబాదు రాజా కృష్ణప్రసాద్, జయపూర్ మహారాజా వంటి కళాపోషకులతో సత్కరింపబడ్డాడు.
 
 
ఆ తరవాత ఆర్థిక పరిస్థితులు కారుమూరు కావడంవల్ల సినిమా రంగంలో ప్రవేశిం చారు.
నాటి పీ. పుల్లయ్యగారి, 'వెంకటశ్వర మహాత్మ్యం' నుండి నేటి 'వెంకtశ్వర మహాత్మ ဇ္ဇ၀’ వరకూ, నాటి శివరావు 'పరమానందయ్య శిష్యులు' దగ్గరనుంచి నేటి "పరమానందయ్యశిష్యులు' వరకూ, గత మూడు దశాబ్లాలుగా చలన చిత్ర సీమలో బహువిధ ప్చాతలను ధరిసూ, చలనచిత్రసీమలో ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేసుస్నారు.
 
==బిరుదులు==
* ఆంధ్ర రంగస్థల నక్షత్రం
* బాలనట భానుడు
* ' బొరినట భానుడు ', 'రంగస్థల పసూన' 'ఆంధ్ర రంగస్థల నక్షత్ర" 'భావ చింతామణి' 'నటభావుణి' మొద లె_న బిరుదులను అందుకున్నారు.
* రంగస్థల ప్రసూన
* భావ చింతామణి
* నటశిఖామణి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1793005" నుండి వెలికితీశారు