పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
"పిడుగురాళ్ల",[[గుంటూరు జిల్లా]] చెందిన మండలము. పిన్ కోడ్:522 413., ఎస్.టి.డి.కోడ్ = 08649.
 
==గ్రామ చరిత్ర==
== పేరువెనుక చరిత్ర ==
ఆకాశంలో దట్టంగా మేఘాలు పరచుకుని ఉన్నప్పుడు ఆకాశంలో మెరుపులు, ఉరుములు సర్వసాధారణం! ఒక్కోసారి మెరుపులు మెరుస్తూ దిక్కులు పిక్కటిల్లిపోయేలా ఉరుములు రావడం... పిడుగులు కూడా పడటం మనకు తెలిసిందే! పిడుగులు పడినప్పుడు అప్పుడప్పుడూ వడగళ్ళు అంటే మంచు గడ్డలు పడటం కూడా మనం చూస్తుంటాం! వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు ప్రకృతిలో ఇదంతా చాలా సహజమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. అయితే` కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా అసహజంగా అక్కడ మాత్రం పిడుగులు పడినప్పుడు వడగళ్ళు కాకుండా చిన్నచిన్న రాళ్ళు కురిశాయట! ప్రపంచంలో ఎప్పుడూ... ఇంకెక్కడా... ఇలా జరగలేదట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘పిడుగురాళ్ళు’ అని పిలిచేవారు. ప్రస్తుతం పిడుగురాళ్ళగా వ్యవహరిస్తున్నారు!
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
కోనంకి 4 కి.మీ, [[జానపాడు]] 5 కి.మీ, [[మల్లవోలు]] 6 కి.మీ, [[పిల్లుట్ల]] 6 కి.మీ, [[కోటనెమలిపురం]] 7 కి.మీ.
===సమీప మండలాలు==
ఉత్తరాన మాచవరం మండలం, తూర్పున బెల్లంకొండ మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున రాజుపాలెం మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
Line 110 ⟶ 117:
===బ్యాంకులు===
[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]].
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు==
#శ్రీ భొగలింగేశ్వరభోగలింగేశ్వర స్వామివారి ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం మరియూ విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [2]
#శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం.
#శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం, పిదుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉన్నది.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,149 హెక్టారులు.
;
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 1,05,870 - పురుషుల సంఖ్య 53,740 - స్త్రీల సంఖ్య 52,120
;అక్షరాస్యత (2001) - మొత్తం 55.86% - పురుషుల సంఖ్య 66.88% - స్త్రీల సంఖ్య 44.51%
 
==సమీప గ్రామాలు==
కోనంకి 4 కి.మీ, [[జానపాడు]] 5 కి.మీ, [[మల్లవోలు]] 6 కి.మీ, [[పిల్లుట్ల]] 6 కి.మీ, [[కోటనెమలిపురం]] 7 కి.మీ.
 
==సమీప మండలాలు==
ఉత్తరాన మాచవరం మండలం, తూర్పున బెల్లంకొండ మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున రాజుపాలెం మండలం.
 
==మండలంలోని గ్రామాలు==
Line 136 ⟶ 141:
{{మూలాలజాబితా}}
[2] ఈనాడు జిల్లా ఎడిషన్ 8 జులై 2013. 15వ పేజీ.
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Piduguralla/Piduguralla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు