నిజాంపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయo:- నిజాంపట్నంఆవు గ్రామంలోనిచెవిలోనుండి శ్రీశివలింగం గోకర్ణేశ్వరఉద్భవించడంతో, స్వామివారిఈ ఆలయానికి ఆ పేరు వచ్చినది. అతి పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణానికి, 2013 డిసెంబరు 7 శనివారం ఉదయం శంఖుస్థాపన జరిగినది. ఈ అలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు రు. 8 లక్షలు విరాళాలు సమకూర్చగా, ప్రభుత్వం రు. 16 లక్షలు మంజూరు చేసినది. [2]
#శ్రీ మొగదారమ్మ" అమ్మవారి ఆలయం:- నిజాంపట్నం గ్రామంలో మత్స్యకారులు "మొగదారమ్మ" అమ్మవారిని తమ ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు. ఈ అమ్మవారి వార్షిక సంబరాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పౌర్ణమికి ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [4]
#శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో అమ్మవారికి వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వైభవంగా నిర్వహించెదరు. [5]
"https://te.wikipedia.org/wiki/నిజాంపట్నం" నుండి వెలికితీశారు