మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
==సమకాలీన సంస్కృతిలో==
 
కవిసామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]] చారిత్రాత్మక నవల "కడిమి చెట్టు", మయూరశర్మ జీవితం ఆధారంగా వ్రాయబడినది. స్థాన కోడూరు గ్రామానికి చెందిన మయూర శర్మ చిన్నతనంలో, పల్లవులు అతని తల్లి, తండ్రి, అక్క,తాతలని తాతలను చంపేస్తారు. ఆతనిని రామశర్మ పెంచుతాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పల్లవులపైన పగబడతాడు, మయూరశర్మ.
 
మయూర శర్మ జీవితం ఆధారంగా కన్నడ నటుడూనటుడు [[రాజ్ కుమార్]] కథానాయకుడుగా ‘మయూర’ అనే కన్నడ చిత్రం 1975లో నిర్మించబడింది. కంచిలోని పల్లవులతో మయూరశర్మ సంఘర్షణ మొదలుకుని, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించేంతవరకు మయూరశర్మ జీవితాన్ని చిత్రీకరించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/మయూరశర్మ" నుండి వెలికితీశారు