నాగులుప్పలపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
'''నాగులుప్పలపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము. పిన్ కోడ్: 523 183., ఎస్.టి.డి. కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
పోతవరం 3 కి.మీ, మద్దిరాలపాడు 5 కి.మీ, ప్రసంగులపాడు 6 కి.మీ, మాచవరం 6 కి.మీ, H.నిడమానూరు 6 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.
===సమీప పట్టణాలు===
నాగులుప్పలపాడు 1.6 కి.మీ, మద్దిపాడు 9.7 కి.మీ, కొరిసపాడు 14.9 కి.మీ, చినగంజాం 16 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.
===మండల గణాంకాలు===
;రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్జి-ల్లా ప్రకాశం-మండల కేంద్రము నాగులుప్పలపాడు
గ్రామాలు 18-ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
;జనాభా (2001) - మొత్తం 68,911 - పురుషులు 34,612 - స్త్రీలు 34,299
;అక్షరాస్యత (2001) - మొత్తం 64.59% - పురుషులు 75.94% - స్త్రీలు 53.20%- పిన్ కోడ్ 523183
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మారెళ్ళ రాజ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
పంక్తి 123:
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 2014,మే-14 బుధవారం (వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు) ఉదయం 11-05 గంటలకు, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణం, ఘనంగా నిర్వహించినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. [3]
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
===మండల గణాంకాలు===
;రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్జి-ల్లా ప్రకాశం-మండల కేంద్రము నాగులుప్పలపాడు
గ్రామాలు 18-ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
;జనాభా (2001) - మొత్తం 68,911 - పురుషులు 34,612 - స్త్రీలు 34,299
;అక్షరాస్యత (2001) - మొత్తం 64.59% - పురుషులు 75.94% - స్త్రీలు 53.20%- పిన్ కోడ్ 523183
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,047.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1994, మహిళల సంఖ్య 2,053, గ్రామంలో నివాస గృహాలు 984 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,291 హెక్టారులు.
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Naguluppala-Padu]
 
==మండలంలోని గ్రామాలు==
* [[అమ్మనబ్రోలు]]
Line 155 ⟶ 165:
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Naguluppala-Padu]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-15; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/నాగులుప్పలపాడు" నుండి వెలికితీశారు