నాగులుప్పలపాడు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని గ్రామం, మండల కేంద్రం


నాగులుప్పలపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలకేంద్రం.[1].

నాగులుప్పలపాడు
రెవిన్యూ గ్రామం
నాగులుప్పలపాడు is located in Andhra Pradesh
నాగులుప్పలపాడు
నాగులుప్పలపాడు
నిర్దేశాంకాలు: 15°38′30″N 80°06′48″E / 15.6417°N 80.1132°E / 15.6417; 80.1132Coordinates: 15°38′30″N 80°06′48″E / 15.6417°N 80.1132°E / 15.6417; 80.1132 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంనాగులుప్పలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,291 హె. (5,661 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,768
 • సాంద్రత160/కి.మీ2 (430/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523183 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

 

సమీప గ్రామాలుసవరించు

పోతవరం 3 కి.మీ, మద్దిరాలపాడు 5 కి.మీ, ప్రాసంగులపాడు 6 కి.మీ, మాచవరం 6 కి.మీ, H.నిడమానూరు 6 కి.మీ.

సమీప మండలాలుసవరించు

పశ్చిమాన మద్దిపాడుమండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిశపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

సమీప పట్టణాలుసవరించు

నాగులుప్పలపాడు 1.6 కి.మీ, మద్దిపాడు 9.7 కి.మీ, కొరిసపాడు 14.9 కి.మీ, చినగంజాం 16 కి.మీ.

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మారెళ్ళ రాజ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రామేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 2014,మే-14 బుధవారం (వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు) ఉదయం 11-05 గంటలకు, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణం, ఘనంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. [3]

మండల గణాంకాలుసవరించు

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్జి-ల్లా ప్రకాశం-మండల కేంద్రము నాగులుప్పలపాడు

గ్రామాలు 18-ప్రభుత్వము - మండలాధ్యక్షుడు

జనాభా (2001) - మొత్తం 68,911 - పురుషులు 34,612 - స్త్రీలు 34,299
అక్షరాస్యత (2001) - మొత్తం 64.59% - పురుషులు 75.94% - స్త్రీలు 53.20%- పిన్ కోడ్ 523183

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,047.[2] ఇందులో పురుషుల సంఖ్య 1994, మహిళల సంఖ్య 2,053, గ్రామంలో నివాస గృహాలు 984 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,291 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-15; 2వపేజీ.