గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
{{అయోమయం}}
 
'''గుడివాడ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. పిన్ కోడ్ నం. 521 301., ఎస్.టి.డి.కోడ్ = 08674.
 
==గుడివాడ పట్టణ చరిత్ర==
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణ లో భాగంగా [[అశోకుడు]], కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధం లో గెలిచిన అశోక చక్రవర్తిని రాజు గా అంగీకరించారు.<ref>[http://livegudivada.blogspot.in/2008/06/gudivada-history.html బ్లాగ్ స్పాట్ లో గుడివాడ చరిత్ర]</ref>
క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలం లో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై . కృష్ణాతీరం లో అశోకుని కాలానికి ఎన్నో [[ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు|బౌద్ధ కేంద్రాలు]] ప్రసిద్ధి చెందాయి. ఆ కాలం లో [[కృష్ణా నది]] కి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే .
 
[[అమరావతి]], [[భట్టిప్రోలు]], [[నాగార్జునకొండ]], [[జగ్గయ్య పేట]], [[బోడపాడు]], [[చందోలు]] తో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి . కృష్ణా నది తీరం లో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి ,మహా చైత్యాలు గా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబందించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, [[ఘంటసాల]], గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని ,ఆ నివేదికను [[పుణీ]] లో [[నార్ల]] వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.
==పేరువెనుకగుడివాడ పేరు వెనుక చరిత్ర==
గుడివాడని పూర్వం '''గుళ్ళవాడ ''' అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి.
==గుడివాడ పట్టణ భౌగోళికం==
==విద్యా సౌకర్యాలు==
===సమీప గ్రామాలు===
* ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితము),
===సమీప మండలాలు===
* వి.కె.ఆర్ మరియు వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు ఇంజనీరింగ్ కళాశాల కూడా కలదు.
* డాక్టర్ గురురాజు ప్రభుత్వ [[హొమియోపతీ]] వైద్య కళాశాల (1945లో స్థాపితము దక్షిణ భారతదేశం లో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
* గుడివాడ పట్టణంలో ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాలయ, శ్రీ విద్య, కేవి కామర్సు , బాబు సిద్ధార్ధ మొదగునవి
==బ్యాంకులు==
#అలహాబాదు బ్యాంక్, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కిన్నెర్ కాంప్లెక్స్, గుడివాడ.
#ఐసీఐసీఐ బ్యాంకు
#యాక్సిస్‌ బ్యాంకు
#కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
#సిటీ యూనియన్‌ బ్యాంకు
#ఐ.డి.బి.ఐ.బ్యాంక్.
 
==రవాణా సౌకర్యాలు==
* గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు కలవు.
Line 39 ⟶ 29:
* ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో [[గన్నవరం]] విమానాశ్రయము కలదు.
===రైలు వసతి===
* గుడివాడ రైల్వే జంక్షన్.
*గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ మరియు విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
*గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి,విశాఖపట్నం,ముంబై,షిరిడి,పురి,భిలాసాపూర్,భువనేశ్వర్,విజయవాడ మరియు హైదరాబాద్ రైళ్లు కలవు.
* గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు
===సాధారణ బండ్లు===
* [[విజయవాడ]] - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
Line 64 ⟶ 54:
*17479 - పూరి నుండి తిరుపతి.
*17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.
==గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
 
* ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితము),
* వి.కె.ఆర్ మరియు వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు ఇంజనీరింగ్ కళాశాల కూడా కలదు.
* డాక్టర్ గురురాజు ప్రభుత్వ [[హొమియోపతీ]] వైద్య కళాశాల (1945లో స్థాపితము దక్షిణ భారతదేశం లో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
* గుడివాడ పట్టణంలో ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాలయ, శ్రీ విద్య, కేవి కామర్సు , బాబు సిద్ధార్ధ మొదగునవి
==గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
====ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం====
ఈ కేంద్రాన్ని 14.46 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధిచేయనున్నారు. [9]
====గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాల====
===బ్యాంకులు===
#అలహాబాదు బ్యాంక్, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కిన్నెర్ కాంప్లెక్స్, గుడివాడ.
#ఐసీఐసీఐ బ్యాంకు
#యాక్సిస్‌ బ్యాంకు
#కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
#సిటీ యూనియన్‌ బ్యాంకు
#ఐ.డి.బి.ఐ.బ్యాంక్.
===ట్రావెల్స్===
* విఘ్నేశ్వర ట్యాక్సీ సప్లయిర్స్‌
Line 81 ⟶ 87:
* శ్రీ రాఘవేంద్ర ట్యాక్సీ సప్లయ్‌
* శ్రీ వెంకటేశ్వర టాక్సీ సప్లయ్‌
 
==పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
====ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం====
ఈ కేంద్రాన్ని 14.46 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధిచేయనున్నారు. [9]
 
====గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాల====
 
===హోటల్స్===
* అలంకార్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ - 08674- 242177
Line 105 ⟶ 103:
* హోటల్‌ సరోవర్‌ - 08674- 244840
* హోటల్‌ సాయి గణేష్‌ - 08674- 240874
==గుడివాడ పట్టణ పరిపాలన==
 
==గుడివాడ పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం===
Line 124 ⟶ 122:
===శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక [[నీలామహల్]] రహదారిలో ఉన్నది.
 
===మూడు ఉపాలయాల సముదాయం===
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్ధిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-4వ తేదీ గురువారంనాడు ప్రారంభించినారు. 5వ తేదీ శుక్రవారంనాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించినారు. 7వ తెదీ ఆదివారంనాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా చిన్న శివాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించినారు. [7]&[8]:-
Line 141 ⟶ 138:
పూర్తి వ్యాసం [[గుడివాడ శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
==ప్రముఖులు==
#కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 - జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించారు.
#[[అట్లూరి సత్యనాథం]]:- ఇర్విన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గాను, ఏరోస్పేస్ మరియు మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో మూలాలు కలిగిన ఆయన ప్రస్తుతం [[సంయుక్త అమెరికా రాష్ట్రాలు|సంయుక్త అమెరికా రాష్ట్రాల]] పౌరుడు. ఈయన యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసే రంగాలు : కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస్ లెన్త్ అండ్ టైం స్కేల్స్; కంప్యూటర్ మోడలింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్;మెష్లెస్ అండ్ అదర్ నోవల్ కంప్యుటేషనల్ మెథడ్స్; స్ట్రక్చరల్ లాంగెవిటీ, ఫైల్యూర్ ప్రివెన్షన్, అండ్ హెల్త్ మేనేజ్మెంట్. బహుముఖ ప్రజ్ఞాశాలి.
 
==గుడివాడ పట్టణ విశేషాలు==
కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 - జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించారు.
 
==గ్రామాలు==
Line 183 ⟶ 180:
 
==జనాభా==
 
* 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Population_Finder.aspx 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు]</ref>
 
Line 246 ⟶ 242:
|28. || [[వలివర్తిపాడు]] (గ్రామీణ) || 585 || 2,275 || 1,136 || 1,139
|}
==చిత్రమాలిక==
<gallery>
17050 SC-MTM Machilipatnam Express at GDV.jpg|17050 సికింద్రాబాదు - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ - గుడివాడ వద్ద.
</gallery>
==మూలాలు==
{{Reflist}}
 
==వనరులు==
Line 258 ⟶ 260:
[10] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-22; 29వపేజీ.
 
==చిత్రమాలిక==
<gallery>
17050 SC-MTM Machilipatnam Express at GDV.jpg|17050 సికింద్రాబాదు - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ - గుడివాడ వద్ద.
</gallery>
 
==మూలాలు==
{{Reflist}}
{{కృష్ణా జిల్లా}}
{{కృష్ణా జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు