"వాడుకరి చర్చ:పావులూరి సతీష్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

== పుణ్యక్షేత్రాల సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు ==
 
[[వాడుకరి:Pavuluri satishbabu 123|పావులూరి సతీష్ బాబు గారూ]],<br />
పుణ్యక్షేత్రాల గురించిన సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. తెలుగు వికీపీడియాలో మీ రచనలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మీరు తెవికీలో మరింతగా పుణ్యక్షేత్రాల గురించి రాసేందుకు వీలు కల్పించేలా కొన్ని పుస్తకాలు, మేగజైన్లు అందజేయగలను. మీకు ఆయా మేగజైన్లు, పుస్తకాలు పంపవచ్చా? సరేనంటే వాటి వివరాలను మీకు మెయిల్ ఐడీలో పంపుతాను. అభినందనలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:56, 24 డిసెంబరు 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1796854" నుండి వెలికితీశారు