విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు సినీ దర్శకుడు
Created page with '{{infobox person | name = విజయ | birth_name =గుట్ట బాపినీడు చౌదరి | birth_date = | birth_place = ఆంధ్ర ప...'
(తేడా లేదు)

12:31, 26 డిసెంబరు 2015 నాటి కూర్పు

విజయ బాపినీడు (గుట్ట బాపినీడు చౌదరి) (జననం. సెప్టెంబరు 22 1936) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు" గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు [1] ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.

విజయ
జననం
గుట్ట బాపినీడు చౌదరి

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం a
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-


మూలాలు

  1. Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.

ఇతర లింకులు