విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1936 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| name = విజయ బాపినీడు
| birth_name =గుట్ట బాపినీడు చౌదరి
| birth_date = [[1936]] [[సెప్టెంబరు 22]]
| birth_place = ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం a
| occupation = సినిమా దర్శకులు<br>పత్రికా సంపాదకులు
పంక్తి 8:
| relatives =
}}
 
'''విజయ బాపినీడు''' (గుట్ట బాపినీడు చౌదరి) (జననం. [[సెప్టెంబరు 22]] [[1936]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు" గా సుప్రసిద్ధుడు. ఆయన [[ఇండియన్ ఫిల్మ్స్]] పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు <ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి.
==వ్యక్తిగత జీవితం==
 
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]] కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు నందలి సి.ఆర్.ఆర్ కళాశాలలొ చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ పత్రికకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
 
==సినిమాలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు