శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 15:
'''శ్రావణ భార్గవి ''' ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి మరియు గీత రచయిత్రి. వైవిధ్యమైన గాత్రం ఈవిడ సొంతం. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకుడు [[హేమచంద్ర]] ను ప్రేమ వివాహం చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎం లో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.
==విద్యాభ్యాసము==
ప్రాథమిక విద్యను [[హైదరాబాద్]] లోనే పూర్తిచేసింది.చదువుతున్నప్పుడే సంగీతం పై మక్కువ చూపేది. సంగీత శిక్షణను కొనసాగిస్తూ పలు పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది. తర్వాత కొన్ని పాటలను తనే రచించి, పాడింది. అవి విన్న పలువురు సంగీత దర్శకులు ఈమెకు అవకాశాలను ఇచ్చారు. హైదరాబాద్ లోని [[m:en:Vignan Institute of Technology and Science|విజ్ఘాన్ కళాశాల]] నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతము ఎంబీయే చదువుతున్నది.
 
==నేపధ్య గానం చేసిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు