"వాడుకరి చర్చ:Gsnaveen" కూర్పుల మధ్య తేడాలు

→‎కుశలమా?: - కుశలమే :)
(New section: కుశలమా?)
(→‎కుశలమా?: - కుశలమే :))
 
నవీన్, కుశలమా! పని వత్తిడి తగ్గినదా? నీ అబూధాబీ ప్రయాణం సంగతి ఏమయింది? --[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 07:45, 7 సెప్టెంబర్ 2007 (UTC)
::కాసుబాబుగారు, నేను కుశలమే. పని వత్తిడి అలాగే ఉంది. ఎందుకో వికీ గుర్తు వచ్చి, ఒక్క పది నిముషాలు సేద తీరుతామని వచ్చాను. మొదట అనుకున్న ప్రకారం 8వ తేదీ అంటే రేపే అబూధాబికి ప్రయాణం ఉండినది. కానీ అనుకోనీ కారణాలవలన ప్రయాణం ఈ నెల 15వ తేదీకి వాయిదా పడినది. నా ప్రయాణం తేదీ ఖచ్చితంగా తెలిసిన వెంటనే మీకు వివరాలు తెలియపరుస్తాను. చాన్నాళ్ల తరువాత మిమ్మలని పలకరించడం ఆనందంగా ఉంది. --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 08:07, 7 సెప్టెంబర్ 2007 (UTC)
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/180059" నుండి వెలికితీశారు