ఉప్పుగుండూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న పొట్లూరి సుప్రియ అను విద్యార్ధిని, నేషనల్ స్కూల్ గేంస్ లో జాతీయస్థాయికి ఎంపికైనది. ఈమె 2016,జనవరి-4,5 తేదీలలో మహారాష్ట్రలో నిర్వహించే వాలీబాల్, టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటుంది. [14]
#మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల, రాఘవేంద్ర కాలనీ.
#రోజ్ రెసిడెన్షియల్.
"https://te.wikipedia.org/wiki/ఉప్పుగుండూరు" నుండి వెలికితీశారు