కవి: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ
పంక్తి 1:
[[File:Kavi-Te.ogg|right]]
[[కవిత్వము]] రాసేవాడు '''కవి'''. రవిగాంచని చోట కవి గాంచును.
[[కవిత్వము]] రాసేవాడు '''కవి'''. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో! కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన , ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని [[మహాకవి]]గా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో [[గురజాడ అప్పారావు]] మరియు [[శ్రీరంగం శ్రీనివాసరావు]]లకు మహాకవి గౌరవం లభించింది.
[[File:Kavi-Te.ogg]]
కవులలో చాలా గొప్పవారిని [[మహాకవి]]గా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో [[గురజాడ అప్పారావు]] మరియు [[శ్రీరంగం శ్రీనివాసరావు]]లకు మహాకవి గౌరవం లభించింది.
 
కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...
== జంట కవులు ==
ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని [[జంట కవులు]] అంటారు.
* [[తిరుపతి వేంకట కవులు]] - [[దివాకర్ల తిరుపతి శాస్త్రి]] మరియు [[చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]]
* [[శేషాద్రి రమణ కవులు]] సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. [[దూపాటి శేషాచార్యులు]] మరియు [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
* [[పింగళి కాటూరి కవులు]]: [[పింగళి లక్ష్మీకాంతం]] మరియు [[కాటూరి వేంకటేశ్వరరావు]] లను పింగళి కాటూరి కవులని అంటారు.
* [[కొప్పరపు సోదర కవులు]]
* [[దేవులపల్లి సోదర కవులు]]
* [[వేంకట రామకృష్ణ కవులు]]:
* [[వేంకట పార్వతీశ్వర కవులు]] : [[బాలాంత్రపు వేంకటరావు]] మరియు [[ఓలేటి పార్వతీశం]]
== భారత కవులు ==
[[సంస్కృతం]]లో [[వ్యాసుడు]] రచించిన [[భారతము|భారతాన్ని]] తెలుగులోకి అనువదించిన కవులు భారత కవులు.
Line 25 ⟶ 26:
* [[నన్నెచోడుడు]]
* [[పాల్కురికి సోమన]]
* [[మల్లికార్జున పండితారాధ్యుడు]]
== ప్రబంధ కవులు ==
16 వ శతాబ్ధిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు [[అల్లసాని పెద్దన]].
* [[అల్లసాని పెద్దన]]
* [[నంది తిమ్మన]]
* [[దూర్జటిధూర్జటి]]
* [[తెనాలి రామకృష్ణుడు]]
* [[రామరాజ భూషణుడు]]
Line 44 ⟶ 46:
* [[దూర్జటి]]
* [[రామదాసు]]
== జాతీయోద్యమ కవులు ==
* [[కొండా వేంకటప్పయ్య]]
* [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]]
* [[రాయప్రోలు సుబ్భారావు]]
* [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]]
* [[దువ్వూరి రామిరెడ్డి]]
* [[తుమ్మల సీతారామమూర్తి చౌదరి]]
* [[దామరాజు పుండరీకాక్షుడు]]
* [[బసవరాజు అప్పారావు]]
* [[కవికొండల వేంకటరావు]]
* [[మారేపల్లి రామచంద్రశాస్త్రి]]
* [[మంగిపూడి పురుషోత్తమశర్మ]]
== భావ కవులు ==
* [[రాయప్రోలు సుబ్భారావు]]
* [[అబ్బూరి రామకృష్ణారావు]]
* [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
* [[బసవరాజు అప్పారావు]]
* [[నండూరి సుబ్బారావు]]
* [[నాయని సుబ్బారావు]]
== అభ్యుదయ కవులు ==
* [[శ్రీశ్రీ]]
* [[దాశరథి కృష్ణమాచార్యులు]]
* [[ఆరుద్ర]]
* [[సి.నారాయణరెడ్డి]]
* [[గజ్జెల మల్లారెడ్డి]]
* [[పురిపండా అప్పలస్వామి]]
* [[ఆవంత్స సోమసుందర్]]
* [[అనిశెట్టి]]
* [[బెల్లంకొండ రామదాసు]]
* [[రెంటాల గోపాలకృష్ణ]]
* [[గంగినేని వేంకటేశ్వరరావు]]
* [[సి.విజయలక్ష్మి]]
== దిగంబర కవులు ==
{{main|దిగంబర కవులు}}
అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. అదే [[దిగంబర కవులు]]. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు మరియు 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ
== తిరుగబడు కవులు==
* [[వరవరరావు]]
* [[అశోక్]]
* [[లోచన్]]
== విప్లవ కవులు ==
* [[శ్రీశ్రీ]]
* [[వరవరరావు]]
* [[అశోక్]]
* [[లోచన్]]
* [[జ్వాలాముఖి]]
* [[చెరబండరాజు]]
* [[నగ్నముని]]
* [[నిఖిలేశ్వర్]]
* [[చలసాని ప్రసాద్]]
* [[కె.వి. రమణారెడ్డి]]
* [[శివసాగర్]]
* [[సుబ్బారావు పాణిగ్రాహి]]
* [[గద్దర్]]
* [[వంగపండు ప్రసాదరావు]]
* [[శివారెడ్డి]]
== నయాగరా కవులు ==
* [[బెల్లంకొండ రామదాసు]]
* [[కుందుర్తి ఆంజనేయులు]]
* [[ఏల్చూరి సుబ్రహ్మణ్యం]]
== చేతనావర్త కవులు ==
* [[కోవెల సుప్రసన్న]]
* [[కోవెల సంపత్కుమార]]
* [[పేర్వారం జగన్నాథం]]
* [[నరసింహారెడ్డి]]
== అనుభూతి కవులు ==
* [[ఇంద్రగంటి శ్రీకాంతశర్మ]]
* [[ఇస్మాయిల్]]
* [[మాదిరాజు రంగారావు]]
* [[వేగుంట మోహన ప్రసాద్]]
* [[కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ]]
* [[వాడ్రేవు చినవీరభద్రుడు]]
* [[వజీర్ రెహమాన్]]
* [[రేవతీదేవి]]
* [[వై. శ్రీరాములు]]
== స్త్రీవాద కవయిత్రులు ==
* [[ఓల్గా]]
* [[సావిత్రి]]
* [[మొక్కపాటి సుమతి]]
* [[మందరపు హైమవతి]]
* [[తుర్లపాటి రాజేశ్వరి]]
* [[ఎస్. రజియా బేగం]]
* [[శ్రీమతి]]
* [[విమల]]
* [[కొండేపూడి నిర్మల]]
* [[పాటిబండ్ల రజని]]
* [[బి. పద్మావతి]]
* [[జయప్రభ]]
== దళితవాద కవులు ==
* [[గుర్రం జాషువా]]
* [[బోయి భీమన్న]]
* [[కుసుమ ధర్మన్న]]
* [[కొలకనూరి ఇనాక్]]
* [[మాస్టార్జీ]]
* [[గరిమెళ్ల సత్యనారాయణ]]
* [[సాంబశివరావు]]
* [[వెలమల సిమ్మన్న]]
* [[కొండపల్లి సుదర్శనరాజు]]
* [[జయధీర్ తిరుమలరావు]]
* [[త్రిపురనేని శ్రీనివాస్]]
* [[బి.ఎస్.రాములు]]
* [[పైడి తెరేష్‌బాబు]]
* [[మద్దూరి నగేష్‌బాబు]]
* [[సతీష్‌చందర్]]
* [[జూలూరి గౌరీశంకర్]]
* [[నాగప్పగారి సుందరరాజు]]
* [[కత్తి పద్మారావు]]
* [[ఎండ్లూరి సుధాకర్]]
* [[చెరుకు సుధాకర్]]
* [[పగడాల నాగేందర్]]
* [[శిఖామణి]]
* [[సలంద్ర]]
* [[గుంటూరు ఏసుపాదం]]
== ముస్లిం మైనార్టీవాద కవులు ==
* [[ఖాదర్ మొహియుద్దీన్]]
* [[ఖాజా]]
* [[స్కైబాబా]]
* [[షాజహానా]]
* [[ఇక్బాల్ చంద్]]
* [[జావెద్]]
* [[దిలావర్]]
* [[సయ్యద్ గఫార్]]
* [[అఫ్సర్]]
* [[ఎస్.ఏ.అజీద్]]
* [[ఆజం]]
* [[షేక్ మహ్మద్‌రఫి]]
* [[సికిందర్]]
 
== చూడండి ==
* [[నాటి కవులు]]
* [[విప్లవ రచయితలు]]
 
[[వర్గం:కవిత్వము]]
"https://te.wikipedia.org/wiki/కవి" నుండి వెలికితీశారు